వారిసు చిత్రంలో కనిపించని హీరోయిన్..!!

తమిళంలో సూపర్ స్టార్ గా పేరు పొందిన విజయ్ దళపతి స్టార్ హీరోలలో ఒకరిని చెప్పవచ్చు. తాజాగా వారిసు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ చిత్రం మంచి హిట్టు టాకుతో దూసుకుపోతోంది. ఇక విజయ యొక్క సత్తా వసూళ్ల పరంగా కూడా బాగానే రాబడుతోంది. ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు సైతం నటించారు. కానీ ఇందులో ఒక నటి మిస్ అవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. వారిసు సినిమా చిత్రీకరణ సమయంలో విజయ రష్మిక తో పాటు హీరోయిన్ ఖుష్బూ కూడా ఒక ఫోటోలో కనిపించడం జరిగింది.

Kushboo's scenes removed from Vijay-starrer 'Varisu'. Move leaves fans  guessing | Entertainment News | Onmanorama

అయితే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ చిత్రంలో కుష్బూ కూడా కీలకమైన పాత్రలో నటించబోతోంది అంటూ పలు వార్తలు వినిపించాయి. తీరా సినిమా చూసిన తర్వాత కుష్బూ లేకపోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యా పోతున్నారు. తమిళ మీడియా సర్కిల్లో కుష్బూ నటింపజేసిన పాత్రను ఆ తర్వాత జయసుధ రీప్లేస్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబంధం ఏ విధంగా కూడా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. కుటుంబ పెద్ద పాత్రలలో కుష్బూ కంటే జయసుధనే బాగా నటిస్తుందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

Varisu: 'வாரிசு' படத்தில் நான் நடிக்கலை: குண்டை தூக்கி போட்ட பிரபல நடிகை..!  - actress kushboo says about vijays's varisu movie - Samayam Tamilఒకవేళ కుష్బూని ఉండి ఉంటే కచ్చితంగా ఆమెకు నిరాశ ఎదురయ్యేది అంటూ మరి కొంతమంది అభిమానులు తెలియజేస్తున్నారు. మొత్తానికి సినిమా షూటింగ్ సమయంలో సందడి చేసి ఇప్పుడు లేకపోవడంతో కాస్త చర్చనీ అంశంగా మారిందని ప్రేక్షకులు ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.