కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఖుష్బూ కూడా ఒకరు. ఎలాంటి విషయాన్నీ అయినా సరే ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు అడపా దడప్ప సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తమిళ సినిమాలే కాకుండా తెలుగులో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఉండేది ఖుష్బూ.. ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో కూడా కనిపిస్తూ ఉండేది. తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న రామబాణం సినిమాలో […]
Tag: khushbu
బ్రేకింగ్: ఆసుపత్రి పాలైన హీరోయిన్ ఖుష్బూ.. ఆందోళనలో అభిమానులు..!!
దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఎన్నో వరుస సూపర్ హిట్ చిత్రాలలో నటించి అగ్ర హీరోయిన్గా పేరుపొందింది. ఇప్పుడు ఈమె పలు సినిమాలలో సహాయక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారతీయ జనతా పార్టీల కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది ఖుష్బూ. అయితే తాజాగా ఈమె అపోలో ఆసుపత్రిలో హైదరాబాదులో చేరినట్టుగా కొన్ని ఫోటోలను విడుదల చేయడం జరిగింది.. దీంతో […]
సీనియర్ నటి ఖుష్బూ పై చిరంజీవి ప్రశంసలు.. కారణం ఏమిటంటే..?
ఒకప్పటి అందాల నటి ప్రస్తుతం బిజెపి మహిళా నేత ఖుష్బూ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న ఈమెకు తాజగా కీలక పదవి దక్కినట్లుగా తెలుస్తోంది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఎంపికైన సందర్భంగా ఈమె పైన పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో చిరంజీవి కూడా ఒకరు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితులైన.. ఖుష్బూ కు తన శుభాకాంక్షలు కచ్చితంగా మీరు ఈ పదవికి అర్హులు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా మీరు […]
వారిసు చిత్రంలో కనిపించని హీరోయిన్..!!
తమిళంలో సూపర్ స్టార్ గా పేరు పొందిన విజయ్ దళపతి స్టార్ హీరోలలో ఒకరిని చెప్పవచ్చు. తాజాగా వారిసు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ చిత్రం మంచి హిట్టు టాకుతో దూసుకుపోతోంది. ఇక విజయ యొక్క సత్తా వసూళ్ల పరంగా కూడా బాగానే రాబడుతోంది. ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు సైతం నటించారు. కానీ ఇందులో ఒక నటి మిస్ అవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. వారిసు సినిమా […]
హీరోయిన్ ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం..!!
తెలుగు, తమిళ సినీ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలు అందుకున్న హీరోయిన్ ఖుష్బూ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళనాడులో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమెకు అక్కడ ఒక దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతటి స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషలలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. తెలుగులో ఈ ఏడాది శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో నటించింది. ఇక పవన్ […]
డైరెక్టర్లను ప్రేమించి వివాహం చేసుకున్న హీరోయిన్స్..!!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు.. ఎవరితో ప్రేమలో పడతారో ? చెప్పడం కష్టం. కొంతమంది హీరో హీరోయిన్లు వివాహాం చేసుకుంటే.. మరికొంతమంది హీరోయిన్లు డైరెక్టర్లను వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి . అలా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లను ప్రేమించి మరి వివాహం చేసుకున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. రమ్యకృష్ణ – కృష్ణవంశీ: మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ .. దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది. అయితే వీరిది […]
రమ్యకృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు వచ్చారు తెలుసా?
రమ్యకృష్ణ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అందంలో, నటనలో, ఇలా ఎన్నో విషయాలలో ఆమెకు ఆమే సాటి. ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది. ప్రియురాలు, భార్య, తల్లి, అమ్మోరు, భక్తురాలు ఎన్నో సినిమాలలో గ్లామరస్ పాత్రలలో, అలాగే ట్రెడిషనల్ క్యారెక్టర్ లలో కూడా నటించింది రమ్యకృష్ణ. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ […]