ఇట్స్ అఫీషియ‌ల్‌.. `వారసుడు` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్‌!

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగిన చిత్రాల్లో `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒకటి. విజయ్ దళపతి, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 11న త‌మిళంలో. జనవరి 14న తెలుగులో విడుదలైంది. తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో మిక్స్డ్ టాక్ మాత్ర‌మే ద‌క్కింది. అయితే పండగ […]

ప్రభాస్‌తో ఆ స్టార్ హీరో మ‌ల్టీస్టార‌ర్‌… అదే జ‌రిగితే ర‌చ్చ రంబోలాయే…!

ఫ్యామిలీ సినిమాలకు కాస్త యాక్షన్ జోడించి తెరకెక్కించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సిద్ధహస్తుడు. మహేష్ బాబుతో మహర్షి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ సంక్రాంతికి కోలీవుడ్ సూపర్ స్టార్ ద‌ళపతి విజయ్ తో వారసుడు సినిమా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఈ సినిమా విడుదల దగ్గర నుంచి వంశీ పైడిపల్లి దర్శకత్వం గురించి ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. సంక్రాంతి సీజన్, విజయ్ స్టామినా వల్లే వారసుడు సినిమా హిట్ అయిందనే […]

విజయ్ తో నాకు గొడవలు ఉన్నా విషయం నిజమే..దళపతి తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంత గ్రాండ్గా నిర్మించారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ కి తన తండ్రికీ మాటల్లేవని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని విజయ్ తండ్రి స్పష్టం చేశాడు. సంవత్సరం […]

ఆ హీరోపై ఉన్న మోజుతోనే అది చేశా.. ప‌చ్చిగా మాట్లాడేసిన ర‌ష్మిక‌!

నేషనల్ క్రష రష్మిక మందన్నా ఈ సంక్రాంతికి `వ‌రిసు(తెలుగులో వారసుడు)` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో, 13న హిందీలో, 14న తెలుగులో విడుదలైంది. అయితే తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించినా.. మిగిలిన చోట్ల ఊహించిన స్థాయిలో […]

కేవలం 72 గంటల్లోనే రూ.100 కోట్లు సంపాదించిన విజయ్ సినిమా.. తెలుగులో మాత్రం!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వారిసు’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తెలుగులో తప్ప ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈరోజు అంటే జనవరి 14న ఈ మూవీ విడుదల కాగా పెద్దగా దీనికి రెస్పాన్స్ రాలేదు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్టర్‌గా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో ఏమో కానీ తమిళంలో మాత్రం […]

వారిసు చిత్రంలో కనిపించని హీరోయిన్..!!

తమిళంలో సూపర్ స్టార్ గా పేరు పొందిన విజయ్ దళపతి స్టార్ హీరోలలో ఒకరిని చెప్పవచ్చు. తాజాగా వారిసు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ చిత్రం మంచి హిట్టు టాకుతో దూసుకుపోతోంది. ఇక విజయ యొక్క సత్తా వసూళ్ల పరంగా కూడా బాగానే రాబడుతోంది. ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు సైతం నటించారు. కానీ ఇందులో ఒక నటి మిస్ అవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. వారిసు సినిమా […]

అమ్మాయిల అందం చూస్తే తప్పులేదు.. అది కావాలనుకుంటేనే త‌ప్పు: శరత్ కుమార్

సీనియ‌ర్ న‌టుడు శరత్ కుమార్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోగా అవ‌కాశాలు త‌గ్గిన త‌ర్వాత ఈయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్నారు. తాజాగా ఈయ‌న న‌టించిన `వ‌రిసు` నిన్న త‌మిళంలో విడుద‌ల అయింది. విజ‌య్ ద‌ళ‌ప‌తి, ర‌ష్మిక జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ […]

విజ‌య్ ను ఓడించిన అజిత్‌.. తెలుగులోనూ తొలి రోజు అద‌ర‌గొట్టేసిన `తెగింపు`!

త‌మిళ‌నాట నిన్న ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అందుకు విజ‌య్ ద‌ళ‌ప‌తి `వ‌రిసు(తెలుగులో వార‌సుడు)` ఒక‌టి కాగా.. అజిత్ కుమార్ `తునివు(తెలుగులో తెగింపు)` సినిమా మ‌రొక‌టి. వ‌ర‌సు సినిమాకు వంశీ ప‌డిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ర‌ష్మిక హీరోయిన్ గా న‌టించింది. తునివు చిత్రాన్ని హెచ్‌. వినోద్ డైరెక్ట్ చేయ‌గా.. మంజు వారియ‌ర్ హీరోయిన్ గా చేసింది. అయితే అజిత్ సినిమా త‌మిళంలో పాటు తెలుగులోనే విడుద‌ల అయింది. కానీ, విజ‌య్ […]

వారసుడు మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ ఇవే..!!

ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమా ‘వారసుడు’. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలో ఒకేసారి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు వారసుడు సినిమాని పోస్ట్‌పోన్ చేయగా, తమిళ్ వెర్షన్ ‘వారిసు’ సినిమాని మాత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి తమిళంలో వారిసు సినిమా ఎలాంటి టాక్ దక్కించుకుంటుంది, సినిమా స్టోరీ ఎలా ఉంది […]