రకుల్ ని ఈ డ్రెస్ లో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట కెరటం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఆ తర్వాత తన అందంతో వరుస అవకాశాలను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించింది. రకుల్ కెరియర్ల వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో ధ్రువ, సరైనోడు సినిమాలు ఈమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చలామణి అయ్యింది.ఆ తర్వాత ఈమె నటించిన ఒక్కొక్క సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలాయి.

Rakul Preet के ब्रालेस लुक पर टिकी फैंस की नज़रे

కథలు ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయలేకపోవడంతో ఏమి కెరియర్ కాస్త డల్ అయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా బాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేక పోతోంది.అయినా కూడా ఆఫర్లు మాత్రం వెళ్ళు పడుతూనే ఉన్నాయి.

Rakul Preet Singh Shares Her Latest Photos She Looks Stunning In Green  Bikini Top See Here | Rakul Preet Singh Photos: काला चश्मा पहन सज-धजकर  तैयार हुईं रकुल प्रीत सिंह, कैमरे केఇక గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం టాలీవుడ్లో డ్రగ్స్ కేసులో ఈమె పేరును కూడా అధికారులు సూచించారు. ఆ తరువాత విచారణ చేసి వదిలేయడం జరిగింది. చివరిగా టాలీవుడ్లో చెక్ , కొండ పొలం సినిమాలో నటించింది.

Rakul Preet के ब्रालेस लुक पर टिकी फैंस की नज़रे

సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా తన అంద చందాలతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. తాజాగా గ్రీన్ కలర్ దుస్తులను తన అందాలను చూపిస్తూ చాలా స్టైలిష్ లుక్ లో స్టెప్స్ దిగుతూ కనిపిస్తోంది రకుల్. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. సినిమాలలోనే కాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది రకుల్ ప్రీతిసింగ్.