అలాంటి రాత్రులు ఎన్నో భరించాను.. కన్నీళ్ళతో రకుల్ ఎమోషనల్ పోస్ట్..!!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ మొదట కెరటం అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలలో నటించి అది తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్గా దూసుకుపోయింది. ఈ మధ్యకాలంలో ఈమెకు సినిమా అవకాశాలు తెలుగులో తగ్గిన బాలీవుడ్ లో మాత్రం ఏడాదికి ఆరు సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ తన సినీ ప్రయాణం గురించి ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ రాసుకుంది. వాటి […]

ఫ్రీగా రూ. 3 కోట్లు విలువ చేసే కారు కొట్టేసిన ర‌కుల్‌.. ఆ కోలీవుడ్ హీరోనే ఇచ్చాడా..?

ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ గ్యారేజ్ లో మ‌రో ల‌గ్జ‌రీ కారు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మెర్సిడీస్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్‌ఎస్ కారును ర‌కుల్ త‌న సొంతం చేసుకుంది. ఈ కారు విలువ రూ. 3 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంటున్నారు. కొత్త కారు ముందు దిగిన ఫోటోల‌ను ర‌కుల్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకోవ‌డంతో.. సినీ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ ఆమె కంగ్రాట్స్ తెలిపారు. అయితే ఇప్పుడు ర‌కుల్ కొత్త కారు గురించి ఓ […]

మెగా 156 చిత్రంతోనైనా ఈ స్టార్ హీరోయిన్ కెరియర్ మారెనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అయితే చిరంజీవికి హీరోయిన్లు సెట్ అవ్వడం చాలా ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ,తమన్నా ,నయనతార వంటి హీరోయిన్స్ సైతం చిరంజీవితో జతకట్టారు. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రిపీట్ చేయలేని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.. ఒకవేళ చిరంజీవి కొత్త హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటే ఆయనకి వయసు అడ్డంటి గా మారుతోంది. మరి కొంతమంది హీరోయిన్లు వయసున్న హీరోలకు చెల్లెలుగా నటిస్తూ ఉన్నారు. ఈ […]

దుబాయ్ లో బికినీ తో రచ్చ చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రకుల్ ప్రీతిసింగ్ ఒక వెలుగు వెలిగింది.ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ తన అందం నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది కానీ ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరుపొందింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ మాత్రం రాలేదు. కానీ సోషల్ మీడియాలో నిత్యం పలు […]

టైట్ దుస్తులలో అందాలను చూపిస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గ్లామర్ కు ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది.ముఖ్యంగా కఠినమైన జిమ్ వ్యాయామాలు చేస్తు స్లిమ్ ఫిట్ బాడీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నిరంతరం గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తు కుర్రకారులకు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్. ఈ ఏడాది బాలీవుడ్లో చత్రివాలి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్ గా […]

బాలయ్యతో రొమాన్స్ కు సై అంటున్న రకుల్ ..?

టాలీవుడ్ లో క్యూట్ హీరోయిన్గా గతంలో మంచి పాపులారిటీ సంపాదించింది రకుల్ ప్రీతిసింగ్. ఈమధ్య రకుల్ ప్రీతిసింగ్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కడ సినిమా అవకాశాలు అయితే వస్తూ ఉన్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. కానీ తన గ్లామర్ తో మాత్రం తన పేరుని పాపులారిటీ చేసుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలుగులో ఈమె నటించిన చిత్రాలలో మన్మధుడు-2 తర్వాత […]

ఎక్స్పోజింగ్తో మరొకసారి చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..!

ఎవరైనా సరే సినిమాల మీద ఆసక్తి లేదా వారసత్వం కారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా కేవలం పాకెట్ మనీ కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంటర్ చదువు పూర్తయిన తర్వాత సెలవుల్లో ఏం చేయాలో తెలియక పాకెట్ మనీ సరిపోక కన్నడ సినిమా ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా 7/G బృందావన […]

బ్రో చిత్రంలో ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్..!!

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో. ఈ చిత్రాన్ని నటుడు డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ గా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఐటెం సాంగ్ కాగా మరొకటి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. […]

పొట్టి నికర్లో అందాలు చూపిస్తున్న రకుల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలకు కూడా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉండేది. టాలీవుడ్ లో గుండె అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో కెరియర్ పరంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. తెలుగు తమిళ్ భాషలలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలను […]