కిల్లింగ్ లుక్స్ తో అందాల దాడి చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ పుట్టినరోజు ఈనెల ప్రారంభంలో జరిగింది. తన ప్రియుడు జాకీ భగ్నానితో రొమాంటిక్ డేట్ లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు 2021లో అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి కలిసి అనేక సందర్భాలలో కనిపించడం జరిగింది. బాలీవుడ్ లో కూడా ఈమెకు అవకాశాలు రావడానికి ముఖ్య కారణం తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్న అని చెప్పవచ్చు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో సినిమాలలో నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది.

Image

రకుల్ ప్రీతిసింగ్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను హాట్ ఫోటోలను బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఎగ్జైటింగ్ అయ్యే విధంగా పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. రకుల్ లో నెక్లైన్ తో అందమైన పొడువాటి దుస్తులను ధరించి గ్రామర్ కనిపించి తన లో హాట్ అందాలతో ఎలివేట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Image
ఇమ్మడి మొహం లోని మెరుపులు అందరిని ఆకర్షించే విధంగా కనిపిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోకి తిరిగి ఎప్పుడు వస్తుందా అంటూ అభిమానుల సైతం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.రకుల్ ప్రీతిసింగ్ టాలీవుడ్ కోలీవుడ్లో దశాబ్దం పైగా సినీ కెరియర్ను కొనసాగించింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ సరసన ఆయాలాన్ అనే సినిమాలో నటిస్తోంది ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.