క‌ళ్లు చెదిరే రీతిలో `శాకుంత‌లం` బిజినెస్‌.. విడుద‌ల‌కు ముందే లాభాలు..!?

గత ఏడాది చివర్లో `యశోద` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు `శాకుంత‌లం` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించేందుకు సిద్ధమయింది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. 5వ శతాబ్ధంలో మహాకవి రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా పౌరాణిక నేప‌థ్యంలోనే అద్భుత‌మైన ప్రేమ క‌థగా రూపుదిద్దుకున్న చిత్ర‌మిది. శకుంతల పాత్రలో స‌మంత‌, ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు […]

`వీర సింహారెడ్డి` బ్రేక్ ఈవెన్ కాలేదా..? ఇంకా ఎంత వ‌స్తే క్లీన్ హిట్ అవుతుంది?

ఈ సంక్రాంతి పండక్కి విడుదలైన చిత్రాల్లో `వీర సింహారెడ్డి` ఒకటి. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలైంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబట్టింది. కానీ, ఇంతవరకు బ్రేక్ ఈవెన్‌ మాత్రం […]

రెండోది కూడా పోయే.. ర‌ష్మిక‌తో బ్యాడ్ టైమ్ బంతాడేస్తుందిగా!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. సౌత్ తో పాటు నార్త్ లోను బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది. సౌత్ లో స్టార్ హోదాను అనుభవిస్తున్న ఈ భామ నార్త్ లోనూ సత్తా చాటాలని భావించింది. కానీ బాలీవుడ్ లో ర‌ష్మిక‌తో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. ఆల్రెడీ రష్మిక నటించిన `గుడ్ బై` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ వచ్చి ఘోరంగా బోల్తా పడింది. […]

`వీర సింహారెడ్డి` డైరెక్టర్ కి మెగాస్టార్ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌.. అదేంటో తెలుసా?

`క్రాక్` సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఇటీవల `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఇందులో హీరోగా నటిస్తే.. శృతిహాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ […]

యాంకర్ రష్మీ ఇంట విషాద ఛాయలు..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా సుదీర్ తో చేసే స్కిట్లు కాని, షోలు కానీ మంచి సక్సెస్ను అందుకుంటూ ఉంటాయి. అయితే ఇటీవల రష్మిక పలు సినిమాలలో కూడా నటించి పలు విజయాలను అందుకుంది. రష్మిక ఎప్పుడు కూడా మూగజీవాలపైన హింసించే వారి పైన చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా […]

హరిహర వీరమల్లు సినిమా టీజర్ వచ్చేది ఆరోజే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతోనూ మరోవైపు రాజకీయాలతోను బిజీబిజీగా ఉంటున్నారు. ఈమధ్య కాలంలో క్రిస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర హర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా పూర్తిగా అవ్వలేదు.. దాదాపుగా ఈ సినిమా మొదలుపెట్టి ఇప్పటికే రెండేళ్లు పైగా కావస్తోంది.. అయినప్పటికీ ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది .అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే షూటింగ్స్ పార్ట్ నుంచి వచ్చిన ఫొటోస్ పవన్ లుక్ సినిమా ఈ సినిమా […]

ఆ సీనియ‌ర్ హీరోకు సాయి ప‌ల్ల‌వి గ్రీన్ సిగ్న‌ల్‌.. ఇదేం కాంబినేష‌న్ రా సామి!

తన సహజ నటనతో తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సాయి పల్లవి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలకు, ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉంటూ వస్తున్న సాయి పల్లవి.. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే గ‌త కొంతకాలం నుంచి కెరీర్ పరంగా సాయి పల్లవి బాగా సైలెంట్ అయిపోయింది. గత ఎడాది విడుదలైన […]

NTR -30 సినిమాకి ఎన్టీఆర్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. తన విభిన్నమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా దాదాపుగా గత ఏడాది ప్రకటించడం జరిగింది.అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం 2024 ఏప్రిల్ 17న […]

నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `వార‌సుడు`- `తెగింపు`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

ఈ సంక్రాంతికి తమిళంలో ఇద్దరు స్టార్ హీరోలు తలపడిన సంగతి తెలిసిందే. అందులో అజిత కుమార్ ఒకరు కాగా.. విజ‌య్ ద‌ళపతి మరొకరు. అజిత్ `తునివు(తెలుగు తెగింపు)` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 11న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలై మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. అలాగే విజయ్ `వరిసు(తెలుగు వార‌సుడు)` సినిమాతో వచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ […]