చిరంజీవి నటించిన చిత్రాలలో ఖైదీ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలో రగులుతోంది మొగలి పొద అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవితో పోటీపడి ఈ సినిమాలో డాన్స్ వేసిన హీరోయిన్ మాధవి దాదాపుగా 10 సంవత్సరాల పాటు అందచందాలతో ప్రేక్షకులను అలరించింది.ఇక ఇమే చిరంజీవికి ఫేవరెట్ జోడిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి మొదట సినిమా ప్రాణం ఖరీదు తో మొదలై ఇంట్లో రామయ్య […]
Tag: hilight
లా స్టూడెంట్ అనుచిత ప్రవర్తన.. అపర్ణ బాలమురళి షాకింగ్ రియాక్షన్!
రెండు రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ అపర్ణ బాలమురళితో ఓ లా స్టూడెంట్ అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా మలయాళంలో అపర్ణ `తన్కమ్` అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కేరళలోని ఓ లా కాలేజిలో ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు అపర్ణ బాలమురళి హాజరైంది. చిత్రబృందంతో కలిసి అపర్ణ వేదికపై కూర్చుని ఉండగా, ఓ విద్యార్థి అక్కడికి వచ్చాడు. అపర్ణని బలవంతంగా పైకి లేపి, ఫోటో దిగాడు. […]
నాతో ఆ పని చేసి చివరకు మోసం చేసేవారు.. రకుల్ చేదు అనుభవాలు!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హిందీలో ఈమె నటించిన `ఛత్రివాలి` చిత్రం జనవరి 20న నేరుగా ఓటీటీలో విడుదల అయింది. ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్ […]
అన్నీ తెలిసి ఆ పని చేశాను అంటున్న శృతిహాసన్..!!
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాలలో వాల్తేర్ వీరయ్య లో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించింది , అలాగే వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటించింది. ఈ రెండు చిత్రాలలో హీరోయిన్గా శృతినే నటించింది. అయితే రెండు చిత్రాలలో కూడా ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కేవలం హీరోయిన్ గా పేరు ఒకటి ఉన్నది ఇక సినిమాలలో పాటల డాన్సులో కూడా కనిపించినట్లు ఆమె పాత్ర సాగింది. అయితే ఇలాంటివన్నీ తెలిసి […]
వామ్మో టాప్ 7 లో చిరంజీవివే టాప్ 3 మూవీస్..!!
ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినిమాతో పాటు బాలయ్య సినిమా ఒక్కరోజు ముందుగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా ఉండడం చిరంజీవి ఎనర్జిటిక్ కి రవితేజ ఎనర్జిటిక్ ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ఈ సినిమా చిరంజీవి వీరాభిమాని డైరెక్టర్ బాబి కొల్లి తెరకెక్కించారు. చిరంజీవినీ ప్రేక్షకులు ఏ విధంగా […]
అన్ స్టాపబుల్.. నుండి పవర్ టీజర్ వైరల్..!!
బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ -2 నుంచి ఎప్పుడెప్పుడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ టీజర్ ను చూసేందుకు చాలా ఆత్రుతగా ఉన్నారు. అయితే తాజాగా ఒక ప్రోమో అని విడుదల చేయడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. పవన్ ఎంట్రీ కూడా చాలా సాలీడ్ గానే ఉన్నట్లుగా ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది […]
యావరేజ్ టాక్ తో బంపర్ హిట్ కొట్టిన చిరు, బాలయ్య.. అదెలా సాధ్యమైందో తెలుసా?
ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరిస్తే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో వచ్చాడు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. అలాగే రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదలైన ఈ చిత్రాలకు యావరేజ్ టాక్ లభించింది. ఇంకా బిలో యావరేట్ కంటెంట్ ఉన్న చిత్రాలివి. […]
Dhasara: వామ్మో కీర్తి సురేష్ కూడా గిఫ్ట్ గా బంగారు కానుకలు..!!
మహానటి సినిమాతో టాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఒక పక్క స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరొకపక్క లేడి ఓరియంటెడ్ చిత్రాలలో, కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ చేతిలో రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తోంది. చిరంజీవి చెల్లెలుగా భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇక అలాగే నాచురల్ స్టార్ నానితో కలిసి దసరా అనే […]
మోసం చేసిన మంచు మనోజ్.. తుస్సుమన్న సర్ప్రైజ్!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నాడని గత కొద్ది నెలల నుంచి నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పలుమార్లు వీరిద్దరూ జంటగా కనిపించారు. అలాగే ఇటీవలే కడప దర్గాకు వెళ్లిన మనోజ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తాను కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని, ఈసారి కుటుంబంతో కలిసి ఇక్కడకు వస్తానని వ్యాఖ్యానించారు. దీంతో మనోజ్-మౌనికరెడ్డి వివాహం ఖాయమని అందరూ భావించారు. […]









