.. ఇక తనతో సినిమా చేసేందుకు అవకాశం వస్తే ఏ హీరో కూడా వదులుకోరు. వెంటనే ఓకే చెప్పేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి కావాలనే కొందరి నటులను తమ సినిమాలో నటించాలని అడిగినప్పుడు కొంతమంది వివిధ కారణాల చేత రాజమౌళి దర్శకత్వంలో నటించానని తెలియజేసినట్లు సమాచారం. ఆ హీరోలు ఎవరు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.. ఇక […]
Tag: hilight
పఠాన్ ఓటీటి సినిమా రిలీజ్ డేట్ లాక్..!!.
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా పఠాన్. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో షారుక్ , దీపిక పడుకొనే నటిస్తోంది. ఈ సినిమాకి సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ పాత్ర పఠాన్ అనే రా ఏజెంట్గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.. అంతేకాకుండా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ,హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ […]
చీర కట్టులో మైమరిపిస్తున్న పాయల్ రాజ్ పుత్..!!
టాలీవుడ్లో గ్లామర్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తన మొదటి సినిమాతోనే కుర్రకారులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అని సంపాదించుకుంది. కేవలం RX -100 సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తర్వాత ఎన్నో సినిమాలలో నటించి తన అంద చెందాలతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్గానే ఉంటూ ఫుల్ […]
బుల్లితెరపై `బింబిసార` బీభత్సం.. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ రేటింగ్!
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం `బింబిసార`. శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి చిరంతన్ భట్, కీరవాణి స్వరాలు అందించాడు. ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత ఏడాది ఆగస్టు 5న విడుదలై సంచలన […]
బాబీకి కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన మెగాస్టార్.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా?
గత ఆరేళ్ల నుంచి కమర్షియల్ హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరంజీవికి `వాల్తేరు వీరయ్య` కొత్త ఉత్సాహాన్ని అందించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో రవితేజ ఓ కీలక పాత్రను పోషించగా.. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ […]
`భోళా శంకర్` డైరెక్టర్ కు చిరు ఊహించని షాక్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!?
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా `వాల్తేరు వీరయ్య` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ జోష్లో ఉన్న చిరంజీవి.. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే తన తదుపరి చిత్రమైన `భోళా శంకర్`పై ఫోకస్ పెట్టాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించబోతోంది. తమిళ సూపర్ హిట్ […]
తమన్నా ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిద్యమైన సినిమాలలో నటించి హీరోయిన్గా కూడా పేరు పొందడమే కాకుండా విలన్ గా కూడా మంచి పేరు సంపాదించింది. అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు ఈ ముద్దుగుమ్మది. ఇప్పుడు తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది రజినీకాంత్ తో జైలర్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ను […]
కొత్త ఇల్లు కొన్న త్రిష.. ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లు చక్రం తిప్పిన ఈ భామ.. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో బాగా సతమతం అయ్యింది. లేడీ ఓరియంయెంటెడ్ చిత్రాలు కూడా ఈ బ్యూటీ కెరీర్ ను నిలబెట్టలేకపోయాయి. ఇక కెరీర్ డేంజర్ జోన్ లో పడింది అనుకుంటున్న సమయంలో.. మణిశర్మ తెరకెక్కించిన `పొన్నియిన్ సెల్వన్ 1` మూవీతో త్రిష మళ్లీ మంచి […]
రష్మిక త్వరలోనే అలాంటి పని చేయబోతుందా..?
కన్నడ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించింది. రష్మిక మీద గత కొన్ని రోజులుగా రూమర్స్ , ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ తో లవ్ రక్షిత్ శెట్టి , రిశబ్ శెట్టి మీద తన గొడవ ఇలా అన్నిటికి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే ఇంటర్వ్యూలో తన అభిమానులకు ఒక సూపర్ న్యూస్ చెప్పబోతోంది అన్నట్లుగా సమాచారం. […]









