చీర కట్టులో మైమరిపిస్తున్న పాయల్ రాజ్ పుత్..!!

టాలీవుడ్లో గ్లామర్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తన మొదటి సినిమాతోనే కుర్రకారులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అని సంపాదించుకుంది. కేవలం RX -100 సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తర్వాత ఎన్నో సినిమాలలో నటించి తన అంద చెందాలతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్గానే ఉంటూ ఫుల్ మీల్స్ ఇస్తూ ఉంటుంది.

Image

ఈమె పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగులో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలా మొదటి సినిమాతోనే మంచి రేంజ్ను అందుకున్న పాయల్ ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. అంతేకాకుండా పలు చిత్రాలలో నటించిన అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం వెళ్ళు పడుతూనే ఉన్నాయి. ఇక టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా పలు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఓకే సినిమా తరహాలో అన్ని చిత్రాల పాత్రలు ఉండడంతో వాటిని చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు.

Payal Rajput in a mint green organza saree by DK Designer studio!

ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అవకాశాల కోసం హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. చివరిగా ఈమె జిన్నా సినిమాలో నటించింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా చీర కట్టులో కనిపించి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది.

Payal Rajput aces her saree look for Navratri in a cream silk saree!ఇందులో తన అందాలను చూసి అభిమానులు సైతం ఫిదా అవుతూ ఉన్నారు. దీంతో పలువురు నెటిజన్లు సైతం చీరలో కూడా చాలా అందంగా ఉన్నావు అంటు కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ మాత్రం నువ్వు చీర కట్టినా కూడా నా కళ్ళకు బికినీ లాగే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.