రాజమౌళి సినిమాలలో.. ఇష్టం లేని సినిమా అదే.. రమా రాజమౌళి..!!

టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడు డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. రాజమౌళి తెరకెక్కించి ఎలాంటి సినిమా అయినా సరే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటుంది రాజమౌళి భార్య రమా రాజమౌళి. సినిమాలోని ప్రతి క్యారెక్టర్లు ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలి అనే విషయంపై ఎప్పుడు రాజమౌళి తన భార్యతో చర్చించిన తర్వాతే ఫైనల్ చేస్తారట. వాస్తవానికి రాజమౌళి సినిమాలకి పనిచేసే వారిలో ఎక్కువ మంది అతని కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే […]

పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన జబర్దస్త్ రాకేష్- సుజాత..!!

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ సైతం మంచి పాపులారిటీ అందుకున్నారు. అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. ఆమధ్య జోర్దార్ సుజాత ప్రేమలో పన్నట్లుగా వార్తలు వినిపించాయి ఆ విషయాన్ని బుల్లితెర పైన ఎన్నోసార్లు తెలియజేశారు. అయితే వీళ్ళు తెరపైన కనువిందు చేయడానికి తప్ప తెర వెనక స్టోరీ మాత్రం లేదని నేటిజనులకు క్లారిటీ ఇవ్వలేదు. చాలా రోజుల నుంచి వీరిద్దరూ వివాహం చేసుకుంటారని వస్తున్న వార్తలపై నేటిజన్లకు కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. […]

నటుడు వడివేలు ఇంట తీవ్ర విషాదం…!!

ప్రముఖ హాస్య నటులలో వడివేలు కూడా ఒకరిని చెప్పవచ్చు. పేరుకే తమిళనాడు అయినప్పటికీ తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ గా పేరు సంపాదించారు. అయితే పలు కారణాల వల్ల వడివేలుపై తమిళ ఇండస్ట్రీలో నిషేధం విధించడం జరిగింది. దీంతో ఆయన కొన్నేళ్లపాటు సినిమాలలో నటించలేదు. గడిచిన కొన్నాళ్లు ముందే రీ ఎంట్రి ఇచ్చి ఆయన పలు సినిమాలలో చేస్తూ బిజీగా ఉన్నారు. గత ఏడాది చివర్లో నాయి శేఖర్ రిటర్న్స్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన […]

అందాలతో మతులు పోగొడుతున్న శ్రద్ధదాస్..!!

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొన్ని సంవత్సరాలు దాటితున్న కొంతమంది హీరోయిన్స్ కు సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు కేవలం పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. మరి కొంతమంది ఎక్కువ స్థాయిలో గ్లామర్ తోనే నిలతోక్కుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ శ్రద్ధ దాస్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ 2008లో సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ చిత్రంలో […]

6 రోజుల్లోనే లాభాల‌ బాట ప‌ట్టిన `వీరయ్య‌`.. మ‌రి `వీర సింహారెడ్డి` ప‌రిస్థితేంటి?

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో టాలీవుడ్ కు చెందిన సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించగా.. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో వచ్చాడు. ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో విడుదలైన ఈ రెండు చిత్రాల‌కు మిక్స్డ్ రివ్యూలే లభించాయి. అయితే టాక్ ఎలా ఉన్నా సరే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అద‌ర‌గొట్టేస్తున్నాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య విధ్వంసం […]

అతని వల్లే నా జీవితం నాశనమైంది అంటున్న బాలీవుడ్ బ్యూటీ..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే అలా అవతలి వారు చేసిన తప్పుల కారణంగా వీరు కూడా చిక్కుల్లో పడవలసి వస్తోంది. వారు చేసిన తప్పుల కారణంగా అకారణంగా నిందలు మోపడంతో పాటు జైలు జీవితంలో కూడా గడపాల్సి వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటివారిలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. స్టార్ హీరోయిన్ అవుదామని వచ్చి తప్పుడు వ్యక్తులతో రిలేషన్షిప్ పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకున్న తారాలలో మౌనిక బేడి కూడా […]

బాలకృష్ణ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

సినీ తారల త్రో బ్యాక్ ఫోటోలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. పాత సినిమాలలో హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి గూగుల్ లో ఎక్కువగా అభిమానులు సర్చ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా లో ఈ మధ్యకాలంలో అభిమానులు తెగ వెతి చేస్తూ ఉన్నారు.అలా వెతుకుతున్న హీరోయిన్లలో హీరోయిన్ నిరోషా రాధ కూడా ఒకరు. ఈమె బాలకృష్ణ సినిమాలో నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది. నిరోషా ఎవరో కాదు హీరోయిన్ రాధిక […]

`వీర సింహారెడ్డి`లో వ‌ర‌ల‌క్ష్మి పాత్ర కోసం ముందు అనుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు. ఇందులో శృతి హాస‌న్‌, హ‌నీ రోజ్ హీరోయిన్లుగా న‌టించారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌, దునియా విజ‌య్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక‌గా విడుదలైంది. అయితే అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయినా.. పండ‌గ అడ్వాంటేజ్ తో ఈ […]

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ర‌ష్మిక‌..?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక విష‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు ఇదే అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కన్నడ చిత్ర పరిశ్రమలో `కిరిక్` పార్టీ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో రిషబ్ శెట్టి ద్శ‌కుడిగా మార‌గా.. ర‌క్షిత్ శెట్టి హీరోగా న‌టించాడు. అలాగే ర‌ష్మిక ఈ మూవీతోనే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.   […]