అతని వల్లే నా జీవితం నాశనమైంది అంటున్న బాలీవుడ్ బ్యూటీ..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే అలా అవతలి వారు చేసిన తప్పుల కారణంగా వీరు కూడా చిక్కుల్లో పడవలసి వస్తోంది. వారు చేసిన తప్పుల కారణంగా అకారణంగా నిందలు మోపడంతో పాటు జైలు జీవితంలో కూడా గడపాల్సి వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటివారిలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. స్టార్ హీరోయిన్ అవుదామని వచ్చి తప్పుడు వ్యక్తులతో రిలేషన్షిప్ పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకున్న తారాలలో మౌనిక బేడి కూడా ఒకరు.

Jacqueline Fernandez REVEALS Sukesh Chandrashekhar Made Her Life Hell And  RUINED Her Career: 'He Misled Me,
ఈమె ఏకంగా అండర్ వరల్డ్ డాన్ తో సంబంధాలు పెట్టుకుని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ జనరేషన్లో అలాంటి పరిస్థితి ప్రస్తుతం జాక్వలిన్ ఫెర్మాండేజ్ కూడా ఇదే సమస్య వచ్చిందని చెప్పవచ్చు. ఈమె సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నది. అయితే సుఖేష్ మనీలాండరింగ్ కేసులో అడ్డంగా దొరికిపోవడంతో.. దీంతో అతనితో సత్సంబంధాలు కలిగి ఉన్న ఇమేను కూడా అధికారులు విచారణ చేయడం జరిగింది. దీంతో సుఖేష్ నుంచి ఖరీదైన బహుమతులను జాక్వెలిన్ తీసుకోవడంతో పలు ఆరోపణలు కూడా ఎదుర్కొంది. అలాగే మనీలాండరింగ్ వ్యవహారాలో కూడా జాక్విలన్ కి భాగం ఉండే అవకాశం ఉందని ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Sukesh Chandrashekhar made my life hell': Jacqueline Fernandez to Delhi  court | Latest News India - Hindustan Times

అయితే ఆ తర్వాత మభ్యంతర బెయిల్ పై ఆమె విడుదలై బయటికి వచ్చింది. కానీ రెగ్యులర్గా విచారణకు హాజరవుతూ వస్తోంది. ఇదంతా ఇలా ఉండగా కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో బాగా ద్వేగానికి గురైనట్లు సమాచారం. సుఖేష్ తో రిలేషన్ కారణంగా తన జీవితం పూర్తిగా నాశనం అయ్యిందని తెలియజేస్తోంది. అతను పెద్ద మోసగాడు నేను అతని తప్పులని తెలుసుకోలేకపోయాను దీంతో నా జీవితం సర్వనాశనం అయిపోయింది.. అందుకు కారణం అతడే అంటూ తెలియజేస్తోంది. తనని తప్పుడు మార్గంలో నడిపించారు. నా బాగోద్వేగాలతో ఆడుకొని నన్ను నయవంచకి గురి చేశాడు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న ఈ కేసులు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టుకు తెలియజేసినట్లు సమాచారం.