తల్లి కాబోతున్న మరో స్టార్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు వరుసుగా పెళ్లిళ్లు చేసుకుంటూ వెంటనే పిల్లని కూడా కొంటున్నారు. గత సంవత్సరం బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్- రణబీర్ కపూర్ ఓ బిడ్డకు జన్మనిచ్చారు. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు విఘ్నేష్ శివన్ కూడా సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా తల్లి కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Katrina Kaif finds paradise at Maldives resort, shares stunning pictures |  Celebrity travel | Onmanorama Travel

ఆ స్టార్ హీరోయిన్ మ‌రెవరో కాదు బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెంట్ అనే విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కత్రినా. గత సంవత్సరం రాజస్థాన్లోన్‌లోని ఓ రిసార్ట్స్‌లో వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. అప్పటినుంచి వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది.

Katrina Kaif Pregnant: मां बनने की खबरों के बीच पति Vicky Kaushal संग  क्लीनिक के बाहर कैप्चर हुईं Katrina Kaif Katrina Kaif Pregnant: Katrina  Kaif captured outside the clinic with husband Vicky

అక్కడ వదులైన వస్త్రాలను ధరించి కనిపించింది కత్రినా.. ఇప్పుడు ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కత్రినా వదులైన దుస్తులను ధరించినప్పటికీ ఆమె పొట్ట బాగా కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అయిందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన ప్రెగ్నెన్సీ విషయాన్నీ దాచి పెట్టడం కోసమే కత్రినా ఆలా వదులైన దుస్తులను వేసుకుందని కొంతమంది అంటున్నారు.

Puri Punjaban': Katrina Kaif looks ethereal in yellow at the airport;  netizens gush over her simplicity

అయితే ఇప్పుడున్న రోజుల్లో అలా ప్రెగ్నెన్సీ దాచి పెట్టాల్సిన అవసరం లేదు. అలియా భట్, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్స్‌ కూడా ఓపెన్ గానె ఈ విషయాన్ని బయటకు చెప్పేశారు. అందరితో కలిసి ఈ హ్యాపీ మూమెంట్ ని వారు సెలబ్రేట్ చేసుకున్నారు. కాబట్టి కత్రినా కూడా ఈ విషయాన్ని దాచి పెడుతుందని అనుకోవడానికి లేదు. అతి త్వరలోనే కత్రినా గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి. ప్రస్తుతం కత్రినా ప్రెగ్నెంట్ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.