యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవల ఓ ఇంటిది అయిపోయిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 4న ప్రియుడు మరియు వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను హన్సిక వివాహం చేసుకుంది. వీళ్ల పెళ్లి జైపూర్లోని చారిత్రక ముండోతా కోటలో అంగరంగ వైభవంగా జరిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సోహైల్, హన్సిక ఒకటయ్యారు. పెళ్లి తర్వాత నటనకు చిన్న బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. త్వరలోనే మళ్లీ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా కాబోతోంది. […]
Tag: hilight
నటుడు విజయ్ ఆంటోని ఆరోగ్య పరిస్థితి విషమం..!!
కోలీవుడ్లో హీరోగా విజయ్ ఆంటోని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా తెలుగులోకి బిచ్చగాడు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. నిన్నటి రోజున బిచ్చగాడు -2 సినిమా షూటింగ్ జరుగుతుండగా బోటు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా బిచ్చగాడు-2 సినిమా షూటింగ్ సమయంలో మలేషియాలో ఈ ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వినిపించాయి. షూటింగ్ జరుగుతున్న సమయంలో బోట్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న పడవని ఢీకొట్టడంతో ఒక్కసారిగా విజయ్ కింద పడడంతో తీవ్ర […]
రవితేజకు బాగా కలిసొచ్చిన డ్రెస్.. అది వేస్తే సినిమా బ్లాక్ బస్టరే!?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం డబుల్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లోకి వచ్చేశాడు. గత ఏడాది డిసెంబర్ లో ధమాకా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న రవితేజ.. ఈ ఏడాది జనవరిలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో ఏసీపీ విక్రమ్ సాగర్ ఐపీఎస్ గా రవితేజ […]
ధమాకా సక్సెస్ తో.. ఆ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న రవితేజ..!!
టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వరుసగా పలు సినిమాలు రీ రిలీజ్ చేస్తూ అభిమానులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇప్పుడు అనూహ్యంగా రవితేజ హీరోగా నటించిన మిరపకాయ్ సినిమాని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా జనవరి 12వ తేదీన 2011వ సంవత్సరంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఇందులో హీరోయిన్స్ గా రిచా గంగోపాధ్యాయ, దీక్ష సేథ్ నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించగా నాగబాబు అజయ్, బ్రహ్మాజీ, రావు రమేష్ […]
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న లక్ష్మీరాయ్..!!
కొంతమంది హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం వారించలేదని చెప్పవచ్చు. దీంతో ఆడప దడపా సినిమాలలో నటిస్తూ ఉంటారు. అయితే అలా నటించిన కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ లక్ష్మీరాయ్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభించి ఇప్పటికీ 18 సంవత్సరాలు పైనే కావస్తోంది. ఇమే కెరియర్ లో దాదాపుగా ఇప్పటివరకు 50 కు పైగా సినిమాలలో నటించింది. సౌత్ ఇండియాలో పలుభాషలలో నటించి కూడా పాపులారిటీ […]
ఈసారి కూడా సక్సెస్ కొట్టేలా ఉన్న సమంత..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మంచి సక్సెస్ను అందుకుంది. ఇక దీంతో సమంత క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న శాకుంతలం సినిమా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని కూడా గడిచిన కొద్ది రోజుల క్రిందట […]
మంచు మనోజ్ రెండో పెళ్లి ట్విట్ వైరల్..!!
గడిచిన కొంతకాలంగా హీరో మంజు మనోజ్-భూమా మౌనికల పెళ్లి వివాహం వైరల్ గా మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజున మంచు మనోజ్ చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారుతోంది. లైఫ్ లో నెక్స్ట్ పేజీలోకి అడుగు పెట్టబోతున్నానంటూ తన ట్విట్ చేయడం జరుగుతోంది .చాలా రోజులుగా తన మనసులో దాచుకుంటూ వస్తున్న ఒక స్పెషల్ న్యూస్ ని జనవరి 20వ తేదీన అందరితో పంచుకోబోతున్నానంటూ ఈ ట్వీట్ లో తెలియజేయడం జరుగుతోంది. మంచు […]
హీరోయిన్ అమలాపాల్ కు చేదు అనుభవం..!!
మలయాళం సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ అందుకుంది హీరోయిన్ అమలాపాల్. మలయాళం తోపాటు తెలుగు, తమిళ్ ,కన్నడ భాషలలో నటించి అలరించింది. ప్రస్తుతం తమిళ్, మలయాళం వంటి భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. అమలాపాల్ చేతిలో ప్రస్తుతం అరుడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. యాక్టర్ గానే కాకుండా నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ ని కూడా మొదలు పెట్టింది. వీటి మీద పలు సినిమాలను నిర్మిస్తోంది అమలాపాల్. వీటితోపాటు పలు వెబ్ సిరీస్లను […]
వ్యభిచారి గృహం నడుపుతూ చిక్కిన హీరో..?
కన్నడ ఇండస్ట్రీలో నటుడు మంజునాథ్ అలియాస్ సంజు తాజాగా వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా పలు సినిమాలలో విలన్ గా నటిస్తు బాగానే పేరు సంపాదించారు. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన న్యూరాన్ అనే ఒక సైకాలజీ థ్రిల్లర్ మూవీలో మంజునాథ్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఈ నటుడుకి అనేక బిజినెస్ లు కర్ణాటక ప్రాంతాలలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్గా సిబిఐ అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో రిక్కీ నిర్వహించినట్లు సమాచారం. కన్నడ మీడియా […]









