పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న లక్ష్మీరాయ్..!!

కొంతమంది హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం వారించలేదని చెప్పవచ్చు. దీంతో ఆడప దడపా సినిమాలలో నటిస్తూ ఉంటారు. అయితే అలా నటించిన కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ లక్ష్మీరాయ్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభించి ఇప్పటికీ 18 సంవత్సరాలు పైనే కావస్తోంది. ఇమే కెరియర్ లో దాదాపుగా ఇప్పటివరకు 50 కు పైగా సినిమాలలో నటించింది. సౌత్ ఇండియాలో పలుభాషలలో నటించి కూడా పాపులారిటీ సంపాదించుకోలేకపోయింది.

Image

ఈమె ఎలాంటి సినిమాలలో నటించిన హీరోయిన్ అనే బ్రాండ్ మాత్రం సంపాదించుకోలేక పోయింది. గ్లామర్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మాత్రమే ఏర్పరుచుకుంది. ఇమే కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమైనా ఉన్నాయి అంటే అది కాంచన సినిమా అని మాత్రమే చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉండగా ఇప్పటికీ నటిగా తనను తాను ప్రూఫ్ చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈమధ్య గ్లామర్ డోస్ విషయంలో మరింత అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది లక్ష్మీరాయ్. గ్లామర్ చూపించడంలో ఎలాంటి హద్దులు లేకుండా బోల్డ్ బ్యూటీ గా కనిపించే ప్రయత్నం చేస్తోంది.

Image

తరచు తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా షేర్ చేసిన లక్ష్మీరాయ్ హాట్ ఫోటోలు సైతం సోషల్ మీడియాని తెగ వైరల్ గా చేస్తున్నాయి. ముఖ్యంగా పింక్ కలర్ స్కర్ట్ లో తన యదా అందాలను కనిపించే విధంగా హాట్ లుక్స్ లో మైమరిపిస్తోంది. ఇక ఈ ఫోటోలకు క్యాప్షన్.. చివరికి ప్రతిదీ కరెక్ట్ అవుతుంది అంటూ కొటేషన్ పెట్టడం ఆసక్తికరంగా మారింది దీంతో ఈ కొటేషన్ ఆమె దేనిని ఉద్దేశించి చేసింది అనేది మాత్రం సస్పెన్స్ గా మిగిలింది.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)