బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పదంగా 2020 జూన్ 14వ తేదీన ముంబైలో తన అపార్ట్మెంట్ల మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. సుశాంత్ తన అపార్ట్మెంట్లోని గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోనట్లు పోలీసులు దృవీకరించారు. ఇక అప్పటినుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే ఇదంతా ఇలా ఉండగా సుశాంత్ ఎంతో ప్రాణంగా పెంచుకున్న పెంపుడు సునకం ఫడ్జ్ తాజాగా మరణించింది. ఈ విషయాన్ని […]
Tag: hilight
హ్యాట్రిక్ పైన కన్నేసిన శృతి..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ తలరాత ఎప్పుడు మారుతుందో ఎవరమో చెప్పలేము. ఇక సినిమాలు విడుదలైన తర్వాత రాత్రికి రాత్రే డిజాస్టర్ లను దక్కించుకున్న వారు చాలామందే ఉన్నారు. అదే స్థాయిలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారు కూడా చాలామందే ఉన్నారు. అయితే సడన్ గా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ శృతిహాసన్ కూడా ఒకరు. గతంలో కూడా ఈమె ఫ్లాపులను ఎదుర్కొన్నది. 2017 తర్వాత […]
Salar: మూవీ షూటింగ్ ఎంతవరకు అయిపోయిందంటే..?
కే జి ఎఫ్-1,-2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపి మంచి కలెక్షన్లను సాధించింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని విషయాలు వినిపిస్తూ ఉంటాయి.ఈ సినిమా మేకర్స్ తాజాగా మరొక […]
పఠాన్ సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?
షారుఖ్ ఖాన్ నటించిన గత చిత్రాలు భారీ డిజాస్టర్ కావడంతో చాలా గ్యాప్ తీసుకొని మరి ఇప్పుడు పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రం బాలీవుడ్ లో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాని ఎస్ రాజ్ ఫిలిం సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించారు .ఆదిత్య చోప్రా నిర్మాతగా, సిద్ధార్థ ఆనంద్ డైరెక్టర్ గా ఈ సినిమాకి వ్యవహరించారు ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. అయితే ఈ సినిమా […]
పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రకటన చేసిన ఆలీ..!!
సినీ నటుడు పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే గడచిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వీరిద్దరూ మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పొలిటికల్ పరంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా కమెడియన్ ఆలీ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులుగా పనిచేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పై తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది […]
SVSC సినిమాని మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు సీనియర్ హీరో వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా పల్లెటూరి కథ అంశంతో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాలో మహేష్, వెంకటేష్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల నడుమ జరిగే […]
చిట్టి నడుము చూపిస్తూ జాన్వీ కొంటె పోజులు.. ఏముందిరా బాబు!
అలనాటి తార, దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకుంది. అందుకు కారణం సోషల్ మీడియానే. సినిమాల కంటే గ్లామర్ షో ద్వారానే జాన్వీ ఎక్కువ పాపులర్ అయింది. తరచూ హాట్ హాట్ ఫొటో షూట్లతో నెట్టింట దుమారం రేపుతుంటుంది. తాజాగా లెహంగా చోళీ లో అందంగా […]
ప్రభాస్-మారుతి మూవీ విడుదలకు ముహూర్తం పెట్టేశారోచ్..?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీలక్స్` అనే టైటిల్ పరిశీలనతో ఉంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పటికే షూటింగ్ లోకేషన్ నుంచి ఓ పిక్ సైతం లీక్ అయింది. […]
SSMB -28 కోసం సీనియర్ నటి..!!
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి కేవలం వర్కింగ్ టైటిల్ కింద SSMB -28 అని మాత్రమే పెట్టారు. ఇందులో పూజ హెగ్డే , శ్రిలీల నటించబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ తెలియజేశారు. అయితే ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ నటి శోభనాను త్రివిక్రమ్ శ్రీనివాస్ సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఈ సినిమాలో […]









