SVSC సినిమాని మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు సీనియర్ హీరో వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా పల్లెటూరి కథ అంశంతో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు శ్రీకాంత్ అడ్డాల.

Prime Video: Seethamma Vakitlo Sirimalle Chettuఈ సినిమాలో మహేష్, వెంకటేష్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల నడుమ జరిగే సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.

సీత పాత్ర వల్ల ప్రముఖ నటి అంజలి అలాంటి కష్టాలు పడ్డారా | Anjali Shares An  Incident After She Got The Image With Seethamma Vakitlo Sirimalle Chettu,  Anjali , Seethamma Vakitlo Sirimalle Chettu, ,seetha Role ,

ఇందులో మహేష్ కు జోడిగా సమంత జోడిగా.. వెంకటేష్ కు అంజలి జోడిగా నటించింది.అయితే ఈ సినిమాలో మొదట అంజలి నటించిన సీత పాత్రకు చాలామంది హీరోయిన్స్ ని అనుకున్నారట. కొన్ని కారణాల చేత వారంతా తప్పుకోవడం జరిగింది. అలాంటి వారిలో ముందుగా హీరోయిన్ భూమిక కూడా ఉన్నది.వెంకటేష్ జోడిగా భూమిక అయితే కరెక్ట్ గా సరిపోతుందని భావించారట. అయితే గతంలో వీరిద్దరూ కలిసి వాసు సినిమాలో నటించారు. అలాగే భూమిక, మహేష్ కు జోడిగా ఒక్కడు సినిమాలో నటించింది. ఈ కథ భూమికకు చెప్పగా ఒక్కడు సినిమాలో మహేష్ కు జోడి నటించిన నేను వదినగా చేయడం ఇష్టం లేదని చెప్పేసిందట.

Actress Sneha | Bhumika Chawla | Seethamma Vakitlo Sirimalle Chettu -  Filmibeatఅలాగే భూమిక తర్వాత బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఈ పాత్ర కోసం సంప్రదించగా ఆమె కూడా నో చెప్పిందట.. అలాగే మరొక హీరోయిన్ స్నేహ కూడా ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా విడుదల ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇలా ఎంతోమంది హీరోలు రిజెక్ట్ చేసిన చివరికి అంజలి దగ్గరకి వెళ్ళగా ఆమె ఓకే చెప్పడంతో అంజలి నటించింది.