పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన జబర్దస్త్ రాకేష్- సుజాత..!!

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ సైతం మంచి పాపులారిటీ అందుకున్నారు. అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. ఆమధ్య జోర్దార్ సుజాత ప్రేమలో పన్నట్లుగా వార్తలు వినిపించాయి ఆ విషయాన్ని బుల్లితెర పైన ఎన్నోసార్లు తెలియజేశారు. అయితే వీళ్ళు తెరపైన కనువిందు చేయడానికి తప్ప తెర వెనక స్టోరీ మాత్రం లేదని నేటిజనులకు క్లారిటీ ఇవ్వలేదు. చాలా రోజుల నుంచి వీరిద్దరూ వివాహం చేసుకుంటారని వస్తున్న వార్తలపై నేటిజన్లకు కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు.

Extra Jabardasth Rocking Rakesh & Jordar Sujatha Exchange Engagement Rings On The Show - Filmibeat
అయితే తాజాగా ఈ జంట తమ అభిమానుల కోసం ఒక గుడ్ న్యూస్ను తెలియజేసింది తమ బంధాన్ని మరొక స్టేజ్ కి తీసుకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది ఇందుకు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలియజేశారు. సుజాత రాకేష్ త్వరలోనే పెళ్లి పీటలేకబోతున్నారని తెలియజేయడం జరిగింది. జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానల్ లో అయిన సూపర్ సుజాత చానల్స్ ఈ గుడ్ న్యూస్ ని తన సబ్స్క్రైబర్లతో పాటు అభిమానులతో కూడా షేర్ చేసుకున్నట్లు సమాచారం.

ఇక ఈ వీడియోలో రాకింగ్ రాకేష్ తో తన పరిచయం ఆ తర్వాత స్నేహం అది ప్రేమకు దారి తీయడం ఇలా ఇరువురు కుటుంబాలు కలుసుకోవడం చివరికి వీరి పెళ్లి బంధం పెళ్లి వరకు రావడం బట్టి గురించి అన్నిటిని వివరించింది సుజాత. అయితే ఈనెల చివరిలో వీరిద్దరి నిశ్చితార్థం జరగబోతుందని తెలుస్తోంది.అదే రోజున లగ్నపత్రిక రాసుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేయబోతున్నట్లు ఈ వీడియోలో తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయం విన్న అభిమానులు సైతం మురిసిపోతున్నారు.