ఆస్తులు అమ్మేసుకుంటున్న రాకింగ్ రాకేష్…కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎందరో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ కామెడీ షో కేవలం ప్రేక్షకులకు నవ్వులు పంచడం మాత్రమే కాకుండా, అందులో పాల్గొన్న ఎందరో కంటెస్టెంట్లకు సినీ రంగంలో మంచి అవకాశాలను కల్పించింది. వారి జీవితాలలో బంగారు బాటలు వేసింది. ఎందరో కంటెస్టెంట్ లు కామెడియన్లుగా సినిమా రంగంలో ప్రవేశించగా, మరికొందరు దర్శకులు, నిర్మాతలుగా కూడా మారారు. ఈ మధ్య ఒక జబర్దస్త్ కంటెస్టెంట్ వేణు “బలగం” చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే […]

వారి చేతిలో దారుణంగా మోసపోయిన.. జబర్దస్త్ రాకింగ్ రాకేష్..!!

తెలుగులో కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తానే హీరోగా నటిస్తూ కేసీఆర్ అనే ఒక సినిమాని తీస్తున్నారు. అయితే ఈ సినిమా తీయడం కోసం తన ఇల్లును తాకట్టు పెట్టి మరి తీస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది తనని మోసం చేశారని చెబుతూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రాకింగ్ రాకేష్.. పలు సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసి […]

ఇంత సీక్రెట్‌గానా… జబ‌ర్ద‌స్త్ రాకేష్‌.. సుజాత ప్రేమ క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్‌…!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన కమెడియన్లలో జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. గతం లో చిన్నపిల్లలతో కలిసి స్కిట్లు చేసిన్ రాకేష్.. ఆ తర్వాత పలు జబర్దస్త్ కమెడియన్లతో స్కిట్లు చేయడం మొదలుపెట్టారు . అలా మంచి మంచి కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత ఊహించని రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు రాకేష్. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఇమేజ్తో సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని అక్కడ […]

“అది వాళ్ళు పెట్టిన భిక్షే”… పెద్దారెడ్డి చేపల పులుసు సీక్రేట్ లీక్ చేసిన రాకింగ్ రాకేష్..!!

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ఒకప్పటి కమెడియన్ ..కిర్రాక్ ఆర్పి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే . కాగా జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో ఒకరే ఈ కిర్రాక్ అర్పి . తనదైన స్టైల్ లో కామెడీ పంచెస్ వేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిర్రాక్ ఆర్పి ఎవరు ఊహించిన విధంగా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసాడు . ఇదే క్రమంలో రీసెంట్గా జబర్దస్త్ పై కిర్రాక్ ఆర్పి […]

ఘ‌నంగా రాకింగ్ రాకేష్, సుజాత నిశ్చితార్థం.. సంద‌డి చేసిన ఆర్కే రోజా!

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన రాకింగ్ రాకేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. న్యూస్ యాంకర్ జోర్దార్ సుజాత తో రాకేష్ ఏడడుగులు నడవబోతున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఈ జంట ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త‌మ ప్రేమ‌ను వీరిద్ద‌రూ బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. అయితే ఇప్పుడు వీరు తమ ప్రేమను మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం పెళ్లికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు సైతం వీరి […]

పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన జబర్దస్త్ రాకేష్- సుజాత..!!

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ సైతం మంచి పాపులారిటీ అందుకున్నారు. అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. ఆమధ్య జోర్దార్ సుజాత ప్రేమలో పన్నట్లుగా వార్తలు వినిపించాయి ఆ విషయాన్ని బుల్లితెర పైన ఎన్నోసార్లు తెలియజేశారు. అయితే వీళ్ళు తెరపైన కనువిందు చేయడానికి తప్ప తెర వెనక స్టోరీ మాత్రం లేదని నేటిజనులకు క్లారిటీ ఇవ్వలేదు. చాలా రోజుల నుంచి వీరిద్దరూ వివాహం చేసుకుంటారని వస్తున్న వార్తలపై నేటిజన్లకు కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. […]

ప్రియుడు రాకేష్‌తో జోర్దార్ సుజాత బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

బుల్లితెరపై రాకేష్, సుజాత కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. వీరిద్దరూ గోవా బీచుల్లో కూడా కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా కలిసే దుబాయ్‌కి వెళ్లి అక్కడ హ్యాపీగా సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లో సుజాత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు రాకేష్‌. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నాడు. నిజానికి వీరిద్దరూ ఇప్పుడు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ లవ్ బర్డ్స్ […]

రష్మీ అలాంటిదే.. అందరి ముందే అంత మాట అనేసిన రాకింగ్ రాకేష్..!

బుల్లితెర హ‌ట్ యాకంర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా ర‌ష్మి గౌత‌మ్‌, ఈమె ముందుగా త‌న కెరియ‌ర్‌ను సినిమాలో చిన్న చిన్న పాత్ర‌లు చేస్తు ఉన్నా త‌ను అనుకున్న గుర్తింపు రాలేదు. అ త‌ర్వాత ఈటీవిలో వ‌చ్చే జ‌బ‌ర్ద‌స్త్ షో లో యాంక‌ర్‌గా చేసి ఆ షోలు త‌న హ‌ట్ లుక్స్‌తో అద‌ర‌గొట్టింది. అప్పటి నుంచి స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేసింది. ఇక ఈమె నటించిన […]