వారి చేతిలో దారుణంగా మోసపోయిన.. జబర్దస్త్ రాకింగ్ రాకేష్..!!

తెలుగులో కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తానే హీరోగా నటిస్తూ కేసీఆర్ అనే ఒక సినిమాని తీస్తున్నారు. అయితే ఈ సినిమా తీయడం కోసం తన ఇల్లును తాకట్టు పెట్టి మరి తీస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది తనని మోసం చేశారని చెబుతూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రాకింగ్ రాకేష్.. పలు సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసి […]

ఘ‌నంగా రాకింగ్ రాకేష్, సుజాత నిశ్చితార్థం.. సంద‌డి చేసిన ఆర్కే రోజా!

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన రాకింగ్ రాకేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. న్యూస్ యాంకర్ జోర్దార్ సుజాత తో రాకేష్ ఏడడుగులు నడవబోతున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఈ జంట ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త‌మ ప్రేమ‌ను వీరిద్ద‌రూ బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. అయితే ఇప్పుడు వీరు తమ ప్రేమను మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం పెళ్లికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు సైతం వీరి […]

పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన జబర్దస్త్ రాకేష్- సుజాత..!!

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ సైతం మంచి పాపులారిటీ అందుకున్నారు. అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. ఆమధ్య జోర్దార్ సుజాత ప్రేమలో పన్నట్లుగా వార్తలు వినిపించాయి ఆ విషయాన్ని బుల్లితెర పైన ఎన్నోసార్లు తెలియజేశారు. అయితే వీళ్ళు తెరపైన కనువిందు చేయడానికి తప్ప తెర వెనక స్టోరీ మాత్రం లేదని నేటిజనులకు క్లారిటీ ఇవ్వలేదు. చాలా రోజుల నుంచి వీరిద్దరూ వివాహం చేసుకుంటారని వస్తున్న వార్తలపై నేటిజన్లకు కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. […]