పరుగు హీరోయిన్ ఎప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి పరుగు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది షీలా కౌర్. ఈ సినిమాతో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన ఈమె ఆ తర్వాత అదుర్స్ సినిమాలో తన అందాలను ప్రదర్శించి కుర్రకారులకు నిద్ర లేకుండా చేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా కూడా సుమారుగా 20 చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో నటించింది షీలా. ఇక నవదీప్ సీతాకోక సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది. కానీ పరుగు సినిమాతో ఈమెకు బాగా […]

త‌డిసిన అందాల‌తో మంట‌లు రేపిన జాన్వీ.. ఇలాగైతే కుర్రాళ్లు ఏమైపోతారో!

దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు, ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఇండియా వైడ్‌ గా భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందుకు కారణం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా.. జాన్వీ కపూర్ ప్రధాన ఆయుధం. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే జాన్వీ.. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటో షూట్లతో అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంటుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ […]

2023:సంక్రాంతి మూవీస్.. ఆల్ హ్యాపీసేన..?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. నిర్మాతలు కానీ బయర్లు కానీ పెద్దగా నష్ట పోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పండుగకి అందరి దృష్టి నిలిచింది చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ,బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలని చెప్పవచ్చు. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాలను అందుకున్నాయి. వాల్తేరు వీరయ్య అదిరిపోయే వస్తువులతో బ్లాక్ బస్టర్ రేంజ్ను అందుకుంది. ముఖ్యంగా వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా […]

ఆ హీరోపై ఉన్న మోజుతోనే అది చేశా.. ప‌చ్చిగా మాట్లాడేసిన ర‌ష్మిక‌!

నేషనల్ క్రష రష్మిక మందన్నా ఈ సంక్రాంతికి `వ‌రిసు(తెలుగులో వారసుడు)` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో, 13న హిందీలో, 14న తెలుగులో విడుదలైంది. అయితే తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించినా.. మిగిలిన చోట్ల ఊహించిన స్థాయిలో […]

షాకిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ రెమ్యున‌రేష‌న్‌.. వ‌రుస ఫ్లాపుల్లోనూ త‌గ్గ‌ట్లేదుగా!?

`అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత `గీత గోవిందం` సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండకు తిరుగులేదని అందరూ భావించారు. కానీ గత కొంతకాలం నుంచి వ‌రుస ఫ్లాపుల్లో విజయ్ మునిగిపోయాడు. ఈయన ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన `లైగ‌ర్` సినిమా సైతం గ‌త ఏడాది భారీ అంచ‌నాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద […]

సినిమాలంటే పిచ్చి తోనే ఆ పని చేస్తున్న.. కంగగాన రనౌత్..!!

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె ఎలాంటి విషయాన్నైనా సరే ముక్కు సూటిగా తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన వైఖరిని మార్చుకోవడానికి భయపడి వెనకడుగు వేయదు. ఎప్పుడు కూడా క్వీన్ గానే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈమె గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. ఎమర్జెన్సీ టాకీ పూర్తి కాగానే సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు కంగన షేర్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం తన ఆస్తులు అన్నిటిని […]

మళ్లీ ప్రభాస్ దే మొదటి స్థానం..!!

ఏ ఇండస్ట్రీలోనైనా టాప్ హీరో ఎవరు అనే విషయంపై ఎప్పుడూ కూడా ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. ఏ హీరో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారనే విషయాన్ని కూడా ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు. అందుచేతనే పలు మీడియా సంస్థలు మాత్రం ఇలాంటి ఇబ్బందులను గమనించి.. ప్రతినెల ప్రతి, సంవత్సరం ఒక లిస్టును విడుదల చేస్తూ ఉంటుంది. అలా విడుదల చేసేటువంటి మీడియా సంస్థలలో ఆర్మాక్స్ మీడియా సంస్థ కూడా ఒకటి. తాజాగా గత సంవత్సరం […]

లావణ్య త్రిపాఠి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనా..?

అందాల రాక్షసి సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టి అలా ఏన్నో చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాకుండా ఈ ముద్దుగా ఉన్న ఇతర భాషలలో కూడా అప్పుడప్పుడు నటిస్తూ ఉంటుంది. గత సంవత్సరం హ్యాపీ బర్త్డే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. పర్వాలేదు అనిపించుకుంది..ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది. ఇక ఏడాది ఏదైనా ఒక సినిమా విడుదల అయ్యే అవకాశం […]

గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న త్రిష‌.. కొత్త ఇల్లు కొన్న‌ది ఎవ‌రి కోస‌మో తెలుసా?

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా చెన్నైలో ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసిందంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. చెన్నైలో విజయ్‌ దళపతి ఇంటి స‌మీపంలో రూ.35కోట్లు పెట్టి త్రిష ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసింద‌ని.. అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత సుంద‌ర‌గా ఈ ఇల్లు ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే కొత్త ఇల్లు కొన‌డం వెన‌క ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. త్రిష త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ట‌. వ‌రుడికి […]