`వీర సింహారెడ్డి` 10 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌.. ఇంకా ఒక్క అడుగు మాత్రమే!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ చిత్రం `వీర సింహారెడ్డి`. ఇందులో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ లభించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము […]

శ్రీ‌లీల దెబ్బ‌కు భారీగా న‌ష్ట‌పోతున్న స్టార్ హీరోయిన్స్‌.. పాపం ఎంత క‌ష్ట‌మొచ్చింది?!

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో మారు మోగిపోతున్న పేరు ఇది. తెలుగులో ఈ అమ్మడు చేసింది రెండే చిత్రాలు. అందులో ఒకటి `పెళ్లి సందడి` కాగా.. `ధ‌మాకా` మరొకటి. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. అయితే తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందిన శ్రీలీల.. రెండో సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అటు స్టార్ హీరోలకు, ఇటు యంగ్ హీరోలకు […]

పఠాన్: షారుక్ ఖాన్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్ల అంటే..?

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ దాదాపుగా నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీరో సినిమాతో బాద్ షా జీరో అయ్యారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో విమర్శలు చేసిన వారికి సమాధానంగా పఠాన్ సినిమాతోనే చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పఠాన్ సినిమా పైన ఉన్న నమ్మకంతో తన మార్కెట్ ఇతర విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాతలను సైతం రిస్కులో పెట్టకూడదని ఉద్దేశంతోనే షారుఖ్ ఖాన్ కేవలం ఈ సినిమా […]

`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్‌.. ఆ పాత్ర‌లో చేసుంటేనా బాక్సాఫీస్ షేకే!

అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట‌సింహం నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన చిత్తమే `వీర సింహారెడ్డి`. గోపిచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య తండ్రీ,కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేశాడు. శృతిహాసన్, హ‌ని రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 విడుదలై మిక్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం […]

తన చావును ప్రెస్ మీట్ పెట్టి తెలిపిన ఏకైక నటుడు ఎవరో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది లెజెండ్స్ గా ఉన్న నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తదితర హీరోలు కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఎప్పటికీ ప్రజలు మరువని గొప్పతారాలలో వీరు కూడా ఒకరు. మద్రాస్ పరిశ్రమను హైదరాబాదులో స్థిరపడడానికి కృషి చేసిన వారిలో వీరు కూడా ఒకరు. అప్పట్లోనే హైదరాబాదు నగరంలో ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియోస్ ని నిర్మిస్తే ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించారు. ఇక ఎన్టీఆర్ ఏఎన్నార్లతో పాటు .. డి రామానాయుడు దాసరి వంటి వారు […]

`వాల్తేరు వీరయ్య` సక్సెస్ మీట్.. డ‌బ్బులిస్తేనే మెగాస్టార్ వ‌స్తాన‌న్నాడా?

ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో నిర్మితమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీల‌క పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 న‌ విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]

సునీల్ లక్ మామూలుగా లేదుగా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట కామెడీన్ గా సుదీర్ఘ కాలం పాటు తన కెరీర్ ని మొదలుపెట్టిన కమెడియన్ సునీల్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే కమెడియన్ నుంచి హీరోగా మారిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ మధ్య మళ్ళీ కమెడియన్గా తన కెరీర్ ని కొనసాగించారు. అయితే ఇన్నాళ్లు కమెడియన్ గా కామెడీ హీరోగా సునీల్ ను చూసిన జనాలు పుష్ప సినిమాల మంగళం శ్రీను పాత్రలో విభిన్నంగా కనిపించి ప్రేక్షకులను బాగా అలరించారు. […]

`స‌లార్‌` బ‌డ్జెట్‌.. 250 అనుకున్నారు, ఫైన‌ల్ గా ఎంత అయిందో తెలిస్తే మైండ్‌బ్లాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. జ‌గ‌ప‌తిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని ఏప్రిల్ 2022లోనే విడుదల చేయాల‌ని అనుకున్నారు. కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌లను ఈ […]

`డాడీ` మూవీలో చిరంజీవి కూతురు ఇప్పుడెలా ఉందో చూస్తే షాకైపోతారు!

మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంట‌గా న‌టించిన చిత్రాల్లో `డాడీ` ఒక‌టి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకుడిగా పనిచేశాడు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్రను పోషించాడు. చిరు కెరీర్‌లో హైలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. క‌మ‌ర్షియ‌ల్ గా ఈ మూవీ హిట్ అవ్వ‌లేరు. కానీ, చిరంజీవి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చేసింది. ఇక‌పోతే ఈ […]