తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఎంతో మంది హీరోలు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించేవారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో విలన్ గా సైడ్ క్యారెక్టర్ల గా నటించి ఆ తర్వాత హీరోగా మారి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నారు. ఇక తన కెరియర్ లో ఎన్నో మల్టీ స్టార్ చిత్రాలలో కూడా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోగా […]
Tag: hilight
రెండోసారి గర్భం దాల్చిన అలియా భట్.. యమా ఫాస్ట్ గా ఉన్నారే..?!
బాలీవుడ్ స్టార్ కిడ్ అలియా భట్ గత ఏడాది ఏప్రిల్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట.. ఏప్రిల్ 14న ముంబైలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన ఏడు నెలలకే పండంటి ఆడబిడ్డకి అలియా భట్ జన్మనిచ్చింది. దీంతో గర్భం దాల్చిన తర్వాత అలియా భట్, రణబీర్ కపూర్ వివాహం చేసుకున్నారని స్పష్టంగా తేలిపోయింది. ఇకపోతే అలియా భట్ […]
ఛీ.. ఛీ.. ఇలా తయారయ్యావేంటి.. మెహ్రీన్ తాజా లుక్పై పేలుతున్న సెటైర్లు!
మెహ్రీన్.. ఈ పంజాబీ భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాథ` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన మెహ్రీన్.. తొలి సినిమాతోనే యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మరోవైపు తమిళంలో కూడా నటిస్తూ సత్తా చాటింది. ఇక కెరీర్ పీక్స్ […]
సంక్రాంతి సినిమాల నుంచి శృతి హాసన్ కు వచ్చింది మరీ అంత తక్కువా?
ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. `వాల్తేరు వీరయ్య` మరొకటి. వీర సింహారెడ్డి సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. వాల్తేరు వీరయ్య లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తే బాబీ దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. అయితే రెండు సినిమాలు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద […]
సన్నీలియోన్ తో సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పిన సద్దాం..!!
ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్నది నటి సన్నీలియోన్. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా నిరూపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంది. ఇక తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉండే సినిమాలలోనే నటిస్తూ ఉంటోంది .ఈ మధ్య అడపా దడపా చిత్రాలలో నటిస్తోంది. సాధారణంగా సన్నీలియోన్ అంటే గ్లామర్ పాత్రకు లేకపోతే స్పెషల్ సాంగులకు పరిమితం చేస్తూ ఉండేవారు. అయితే జిన్నా సినిమాలో […]
తనని కూడా కోరిక తీర్చమన్నారు.. అమ్రిష్ పురి మనవడు..!!
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ల పైన లైంగిక వేధింపుల గురించి మీటు ఉద్యమం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పేరుతో కొంతమంది హీరోయిన్లను వేధిస్తూ ఉన్నారని అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం కమిట్మెంట్ అనే పదానికి ఓకే చెప్పడంతో పలు అవకాశాలు కూడా సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం వీటిని అసలు ఒప్పుకోరు సినిమాలో ఎలాంటి […]
బాలయ్య సినిమాకి ఫేక్ కలెక్షన్స్..?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా 2021 లో డిసెంబర్ నెలలో విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ని తెచ్చుకుంది. ఈ సినిమాని అప్పట్లో నార్త్ ప్రేక్షకులు చూసి ఎందుకో విపరీతమైన ఆసక్తి కనబరిచారు.కానీ ఎందుకో ఏమో ఆ సినిమా విడుదలైన తర్వాత ఏడాదికి హిందీలో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించారు. హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. విలన్ గా శ్రీకాంత్ నటించారు.అయితే హిందుత్వా […]
రష్మిక కు అలాంటి సెంటిమెంట్ కలిసి రాలేదా..?
గత ఏడాది సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నది. ఈ సినిమాలో రష్మిక పాకిస్తాన్ అమ్మాయిలాగా కనిపించింది. ఈ పాత్రలో రష్మిక అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇండియా అంటే ఇష్టపడని పాత్రలో ఈ ముద్దుగుమ్మ కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి కలిగించింది. ఈ సినిమా హిట్ అవడంతో పాటు రష్మికకు కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. దీంతో మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు […]
ఆరు నెలల్లో మూడు సినిమాలు.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలే!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రభాస్ నుంచి వచ్చిన `రాధేశ్యామ్` ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సంక్రాంతికి ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `ఆదిపురుష్` చిత్రం విడుదల కావాల్సిన ఉన్నా.. పలు కారణాల వల్ల రిలీజ్ ను వాయిదా వేశారు. అయితే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలే తెప్పించే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అదేంటంటే.. ఆరు […]









