ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్నది నటి సన్నీలియోన్. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా నిరూపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంది. ఇక తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉండే సినిమాలలోనే నటిస్తూ ఉంటోంది .ఈ మధ్య అడపా దడపా చిత్రాలలో నటిస్తోంది. సాధారణంగా సన్నీలియోన్ అంటే గ్లామర్ పాత్రకు లేకపోతే స్పెషల్ సాంగులకు పరిమితం చేస్తూ ఉండేవారు.
అయితే జిన్నా సినిమాలో ఆమె నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తు ఒక అద్భుతమైన పాత్రను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు సద్దాం హుస్సేన్ కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించారు. జిన్నా సినిమాలో పూర్తిస్థాయిలో మంచు పక్కన స్నేహితుడు పాత్రలో కనిపించిన సద్దాం హుస్సేన్.. సన్నీలియోన్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని బయట పెట్టడం జరిగింది. ఆహా వీడియో యాప్ లో టెలికాస్ట్ అవుతున్న కామెడీ స్టార్ట్ ఎక్స్చేంజింగ్ అనే సోలో సద్దాం హుస్సేన్ ప్రస్తుతం పాల్గొంటున్నారు.
ఈ ప్రోగ్రాం కి సంబంధించిన తొమ్మిదవ ఎపిసోడ్ ప్రోమో ఒకటి వైరల్ గా మారుతోంది . సద్దాం దిగిన ఒక ఫోటో సెల్ఫీ చూపించారు.. దీనికి ఈ ప్రోగ్రాం కి జడ్జిగా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి ఆశ్చర్యపోతూ సార్ ఈ షూటింగ్ జరిగిన రోజులు ఇలా కళ్లద్దాలు పెట్టుకునేవాడిని.. కానీ కళ్ళు మాత్రం అంటూ పక్కకి చూస్తున్నట్లుగా చూపించారు. అంతేకాకుండా సన్నీ లియోన్ క్యారెక్టర్ మరొక కమెడియన్ చేస్తుంటే సద్దాం హుస్సేన్.. చేసిన ఈ వీడియో వైరల్ గా మారుతోంది.