తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెబుతూ ఉంటారు.అయితే వీరిద్దరు మధ్య నటులుగా ఎంతో పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులుగా ఉండేవారని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏఎన్ఆర్ తో విభేదాలు వచ్చాయని విషయాన్ని ఏఎన్నార్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తో విభేదాల గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే గొడవలు ఎలా ఉన్నప్పటికీ బాలయ్య మాత్రం ఒక దశ […]
Tag: hilight
టాలీవుడ్ లో హీరో ఆత్మహత్య.. కారణం అదే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కూడా ఎవరు ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఈ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఇక తర్వాత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా మరణం దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. హీరోగా మంచి ఫేమ్ ఉన్న సమయంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఏదో బలమైన కారణాలు ఉన్నాయని వార్తలు ఇప్పటికీ […]
`వాల్తేరు వీరయ్య` కాసుల వర్షం.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. ఇందులో శృతి హాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదలై మిక్స్డ్ టాక్ ను అందుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. విడుదలైన మూడు రోజులకే వంద కోట్ల క్లబ్ […]
ప్రముఖ ఓటీటీకి `శాకుంతలం`.. భారీ ధర పలికిన డిజిటల్ రైట్స్!?
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం `శాకుంతలం`. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇందులో సమంత టైటిల్ పాత్రను పోషించగా.. దేవ్ మోహన్ దుష్యంత మహారాజుగా నటించాడు. మోహన్ బాబు, అనన్య నాగళ్ల, గౌతమి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలను పోసించారు. ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం ప్రేమకుల […]
Trailer: వైలెంట్ గా ఉన్న మైకేల్ మూవీ ట్రైలర్..!!
టాలీవుడ్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడుగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం మైఖేల్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రంజిత్ జై కోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి ,వరుణ్ సందేశ్ ,గౌతమ్ మీనన్ ,అనసూయ ,వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా ఎంతోమంది కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక హీరోయిన్గా దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ను కూడా విడుదల […]
వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఈ సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఈ సినిమానిలో బాలకృష్ణ ఎంతో యంగ్ గా ఉన్నారు.. కాస్తా గ్యాప్ తీసుకున్న సరే బాలకృష్ణ సినిమా అభిమానులను క్యూ కట్టేలా చేస్తాయి. ఈ సినిమాకి దాదాపు రూ.10 కోట్ల రూపాయల ప్రాఫిట్ మొదటి రోజే వచ్చినట్టు సమాచారం.ఈ సినిమానీ గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో రూపొందించారు. ఇందులో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించిన విషయం […]
మరోసారి తనలోని గాయకుడిని బయటకు తీసిన బాలయ్య.. వీడియో వైరల్!
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాక్ తో సంబంధం లేకుండా బయ్యర్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ నేపధ్యంలోనే వీర సింహారెడ్డి విజయోత్సవ సభను నిన్న హైదరాబాద్ లోని జేఆర్సి కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో బాలయ్య రెట్టింపు […]
వీరసింహారెడ్డి సినిమాలో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలలో వాల్తేరు వీరయ్య, వీరాసింహారెడ్డి సినిమాలు పోటీ పడ్డాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా బ్లాక్ బాస్టర్ విజయంగా నిలిచాయి. దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవి,బాలయ్య ఇలా సంక్రాంతికి పోటీపడి తమ సినిమాలను విడుదల చేశారు. ఇక వీర సింహారెడ్డి సినిమా విషయానికొస్తే కంప్లీట్ గా యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు.డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ […]
ఎన్టీఆర్ మిస్ చేసుకున్న మెగాస్టార్ హిట్ మూవీ.. అదేంటో తెలుసా?
సినీ పరిశ్రమలో ఒక హీరో కోసం అనుకున్న సినిమాను మరో హీరో చేయడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎదురయింది. ఓ రీమేక్ మూవీని ఎన్టీఆర్ అనుకోకుండా మిస్ చేసుకున్నాడు. అయితే అదే రీమేక్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. `ఖైదీ నెంబర్ 150`. అవును మీరు విన్నది నిజమే. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ విషయాన్నీ […]









