టాలీవుడ్ లో హీరో ఆత్మహత్య.. కారణం అదే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కూడా ఎవరు ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఈ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఇక తర్వాత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా మరణం దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. హీరోగా మంచి ఫేమ్ ఉన్న సమయంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఏదో బలమైన కారణాలు ఉన్నాయని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే సినిమాల కంటే ప్రేమ విఫలం కావడంతోనే ఎక్కువగా ఒత్తిడికి గురైనట్లు ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు.

Telugu actor Sudheer Varma dies by suicide: Reportsఅయితే సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉందని చనిపోయిన తర్వాత ఈ విషయం బయటకి రావడం జరిగింది. ఇప్పుడు టాలీవుడ్ లో మరొక యువ నటుడు సుధీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. కుందనపు బొమ్మ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ ఆ తర్వాత అడపాదడపా కొన్ని చిత్రాలలో నటించారు. షూట్ అవుట్ ఎట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు ప్రస్తుతం ఇతను విశాఖలో నివసిస్తున్నట్లు సమాచారం.

sudheer varma, Sudheer Varma Death: ನಟ ಸುಧೀರ್ ವರ್ಮ ವಿಧಿವಶ; ಕಂಬನಿ ಮಿಡಿದ  ಸೆಲೆಬ್ರಿಟಿಗಳು - kundanapu bomma actor sudheer varma passed away by suicide  - Vijaya Karnataka

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అర్థంతరంగా ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. నటుడుగా అవకాశాలు రాకపోవడం వల్లే మరణించారని వార్తలు వినిపిస్తున్నాయి కుందనపు బొమ్మ సినిమాతో సుధీర్ తో కలిసి నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో సుధాకర్ ఫేస్ బుక్ లో అతని ఆత్మహత్యను నిర్ధారించారు. నటుడుగా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేకపోవడంతో అతని మరణానికి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ ట్రాఫిక్ గా మారుతోంది.