Tag Archives: death

మ‌ర‌ణంపై పునీత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. వింటే క‌న్నీళ్లాగ‌వు!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ ఇక‌లేర‌న్న సంగ‌తి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను హుఠాహుఠిన బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ప‌రిస్థితి అప్ప‌టికే చేయి దాట‌డంతో చికిత్స పొందుతూనే పునీత్ తుదిశ్వాస విడిచారు. ఇక పునీత్ మ‌ర‌ణం యావ‌త్‌ సినీ ప‌రిశ్ర‌మ‌నే విషాదంలోకి నెట్టేసింది. మ‌రోవైపు అభిమానులు ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఆయన భవిష్యత్తు గురించి, మ‌ర‌ణం గురించి చేసిన ఆస‌క్తిక‌ర

Read more

ప్ర‌మాదంలో ప్రియుడు మృతి..ప్రియురాలు ఏం చేసిందో తెలిస్తే క‌న్నీళ్లాగ‌వు!

ఏంటో ఈ ప్రేమ ఎవ‌రికీ అర్థం కాదు. ఎవ‌రినీ ప్ర‌శాంతంగా ఉంచ‌దు. సాధార‌ణంగా కుటుంబ స‌భ్యులు త‌మ ప్రేమ‌ను ఒప్పుకోకుంటే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ప్రేమ జంట‌ల‌ను చూశాము. కానీ, ఇంట్లో ఒప్పుకున్నాక కూడా ఓ ప్రేమ జంట ఈ లోకాన్ని విడిచింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..గుంటూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో శ్రీకాంత్ (21), సౌమ్య (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని భావించారు. ఈ విష‌యం తెలుసుకున్న ఇరు కుటుంబ స‌భ్యులు పెళ్లికి గ్రీన్

Read more

గరుడ పురాణం: ఈ పనులు చేస్తే జీవితంలో సంతోషంగా ఉంటారు..?

గరుడ పురాణం

గరుడ పురాణం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణ పారాయణం చేస్తుంటారు. ఈ పురాణం ద్వారానే మనిషి మరణించినా తానూ చేసిన పనుల వల్ల స్వర్గం, నరకంకి వెళ్లే దారులను నిర్ధారిస్తోంది. చనిపోయిన తర్వాత ఆనందాన్ని, బాధను పొందుతాడనే విషయాలను కూడా గరుడ పురాణమే తెలియజేస్తుంది. అందుకే ఈ పురాణాన్ని చదివిన, విన్న వాళ్లు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు.   అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన

Read more

అలాంటి వాళ్లను దేవుడే శిక్షించాలి : చంద్రమోహన్

ఇండ‌స్ట్రీతో సంబంధం లేకుండా ప‌లువురు ప్ర‌ముఖ స్టార్స్ బ్ర‌తికి ఉన్న‌ప్పుడే చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియాలో పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ల‌య‌, వేణు మాధ‌వ్‌, కోట శ్రీనివాస రావు, చంద్ర‌మోహ‌న్, చంద్ర‌ముఖి ద‌ర్శ‌కుడు పి.వాసు ఇలా ఒక‌రేంటి ఎంద‌రో సెల‌బ్రిటీలని బ్ర‌తికి ఉండ‌గానే చంపేశారు కొంద‌రు మేధావులు. అయితే అవి అవాస్త‌వాల‌ని, వాటిని ఖండిస్తూ మీడియా ముందుకి వ‌చ్చి వారు వివ‌ర‌ణ ఇచ్చుకున్న‌ సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. 23న చంద్రమోహన్ 81వ పుట్టిన రోజు జరుపుకున్నారు.

Read more

నటుడు వివేక్ హఠాన్మరణంపై రజనీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కోలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు వివేక్ నేటి ఉద‌యం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన‌ వివేక్.. అక్కడ చికిత్స పొందుతూనే మృతి చెందారు. వివేక్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు వివేక్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ క్ర‌మంలోనే వివేక్ హఠాన్మరణంపై సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తన ఆప్త మిత్రుడు వివేక్ మరణం తనను కలచివేసిందని.. ఎంతో బాధ

Read more