బికినీలో సెగలు పుట్టిస్తున్న ఆర్జీవి హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అప్సర రాణి ప్రస్తుతం టాలీవుడ్లో వినని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన పలు చిత్రాలలో ఏమి అందాలతో కుర్రకారులను సైతం ఆకట్టుకుంది.పలు సినిమాలలో ఐటెం సాంగ్లలో కూడా నటించింది. ఆ తర్వాత 4 లెటర్స్ అనే చిన్న చిత్రంలో నటించి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ఉల్లాల ఉల్లాల అంటూ వచ్చిన బి గ్రేడ్ సినిమాలో కూడా నటించింది దీంతో ఏమి బికినీ అందాలతో మరింత […]

డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాకైపోతారు!

ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. డాన్ శీను సినిమాతో 2010లో దర్శకుడుగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్ వంటి చిత్రాలకు గోపీచంద్ దర్శకత్వం వహించాడు. వీటిల్లో విన్న‌ర్ మిన‌హా మిగిలిన చిత్రాలు అన్నీ మంచి విజ‌యం సాధించాయి. అయితే […]

పూజా హెగ్డే ప‌నైపోయింది.. ఇక దుకాణం స‌ద్దేయాల్సిందేనా?

బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కెరీర్ పరంగా యమ జోరు చూపించిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డేకు గ‌త‌ ఏడాది నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. గత ఏడాది ఈ అమ్మడు నటించిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోలేకపోయాయి. బీస్ట్, రాధేశ్యామ్‌, ఆచార్య, సర్కస్ వంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. వరుస ఫ్లాపుల నేపథ్యంలో పూజా హెగ్డే కెరీర్ డేంజర్ జోన్ లో పడింది. ప్రస్తుతం ఈ అమ్మడు […]

`ఉస్తాద్ భగత్ సింగ్`పై షాకింగ్ అప్డేట్‌.. ఇక ప‌వ‌న్ ఫ్యాన్స్ ఏడుపే ఏడుపు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` అనే మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీ నిర్మితం కానుంది. తొలుత ఈ సినిమాను `భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్` టైటిల్ తో అనౌన్స్ చేశారు. కానీ, ఆ త‌ర్వాత `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` […]

వైభ‌వంగా జ‌రిగిన‌ కేఎల్‌ రాహుల్- అతియా శెట్టి వివాహం.. ఫోటోలు వైర‌ల్‌!

టీమిండియా స్టార్‌ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడు అయ్యాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, ప్ర‌ముఖ న‌టి అతియా శెట్టితో గత కొన్నేళ్ల నుంచి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న రాహుల్‌.. ఫైన‌ల్ గా ఆమెతో ఏడ‌డుగులు న‌డిచి బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేశాడు. వీరి వివాహానికి ముంబై వేదిక‌గా మారింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో జ‌న‌వ‌రి 23న‌ కేఎల్ రాహుల్‌, అతియా శెట్టి వివాహం అంగ‌రంగ […]

యంగ్ హీరో సుధీర్ వర్మ సూసైడ్ కేసులో మిస్టరీ ట్విస్ట్..మ‌ర‌ణానికి కార‌ణం అదే!?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌రుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. నిన్న ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న యంగ్ హీరో సుధీర్ వ‌ర్మ సూసైడ్ చేసుకోవ‌డం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు క‌ల‌వ‌ర పాటుకు గురి చేసింది. వైజాగ్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని సుధీర్ వ‌ర్మ మృతి చెందాడు. సెకండ్‌ హ్యండ్‌, కుందనపు బొమ్మ, షూటౌట్‌ ఎట్‌ ఆలేరు వంటి సినిమాల్లో న‌టించిన సుధీర్ వ‌ర్మ‌.. ఇంత చిన్న వ‌య‌సులోనే బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలిచి వేసింది. అయితే తాజాగా […]

చిరంజీవి-బాలయ్యల సెంటిమెంటు పవన్ కు కూడా కలిసొస్తుంది..?

టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం అభిమానుల సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ పీరియాడికల్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా నటిస్తున్నది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద మరొకసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర బృందంతో పాటు […]

రూ.200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన వాల్తేర్ వీరయ్య..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మాస్ ఇమేజ్ను చిరంజీవికి తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా విడుదలై ఇప్పటికి పది రోజులు కావస్తున్న అప్పుడే రూ.200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్ర […]

మెగా వర్సెస్ నందమూరి పై చరణ్ హాట్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తొలిసారిగా నందమూరి హీరో ఎన్టీఆర్ తో కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీనికి ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మ రథం పట్టారు. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ […]