తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతిహాసన్ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కాస్త సినిమాలకు దూరంగా ఉంటూ మళ్లీ క్రాక్ సినిమాతో తన హవా మొదలుపెట్టింది. అటు తరువాత ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. అందులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలలో చిరంజీవి బాలయ్యకు జోడిగా నటించి మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ప్రమోషన్లలో కూడా ఈమె పెద్దగా పాల్గొన్నట్లు కనిపించలేదు. అలాగే ఎవరికి […]
Tag: hilight
శర్వానంద్ వివాహం చేసుకోబోయే అమ్మాయి ఇమే..!!
టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ వివాహం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇటీవల వార్తలు వినిపించాయి. అతడికి పెద్దలు కుదిర్చిన వివాహం నిశ్చయమైందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ శుభవార్తను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి తండ్రి పేరు మధుసూదన రెడ్డి.. ఈయన హైకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నారట. ఈయన కూతురు రక్షిత రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. రక్షిత కు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. […]
ఏంటీ.. `మిషన్ మజ్ను` మూవీకి రష్మిక అన్ని కోట్లు పుచ్చుకుందా..?
మిషన్ మజ్ను.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాలీవుడ్ లో సైన్ చేసిన తొలి చిత్రమిది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా శంతను బాగ్చి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పై యాక్షర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా, అర్జన్ బజ్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో జవనరి 20న నేరుగా విడుదల అయింది. రహస్యంగా పాకిస్థాన్ […]
అడివి శేష్ ఇంట పెళ్లి బాజాలు.. హల్దీ ఫోటోలతో షాకిచ్చిన యంగ్ హీరో!
యంగ్ అండ్ టాలెంటెట్ హీరో అడివి శేష్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. తాజాగా హల్దీ ఫోటోలతో ఈ యంగ్ హీరో అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే పెళ్లి అడివి శేష్ ది కాదులేదండి. ఆయన చెల్లెలు పెళ్లి పీటలెక్కబోతోంది. పెళ్లిలో భాగంగా తాజాగా హల్దీ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలను అడివి శేష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నాడు. `నా చిట్టి చెల్లికి వివాహం కాబోతోంది. సోదరి పెళ్లిలో అమ్మ, […]
ఆఫర్ల కోసం అందాల వల.. నభాను కాస్త పట్టించుకోండయ్యా!
నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్.. ఆ తర్వాత హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపింది. అయితే గత ఏడాది మాత్రం నభా వెండితెరపై కనిపించలేదు. అందుకు కారణం ఆఫర్లు రాకపోవడమే అని అందరూ అనుకున్నారు. కానీ, ఇటీవల ఈ ముద్దుగుమ్మ అసలు నిజాన్ని బయట పెట్టి అందరికీ షాక్ […]
అందుకే రష్మిక దూరంగా ఉంటోందా..?
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కిరిక్ పార్టీ సినిమాతో శాండిల్ వుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకున్న సక్సెస్ […]
`వాల్తేరు వీరయ్య` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఇక ఆన్లైన్ లో పూనకాలు లోడింగే!
మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఆరేళ్ల తర్వాత కమర్షియల్ గా `వాల్తేరు వీరయ్య` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. శృతిహాసన్ కేథరిన్ హీరోయిన్లుగా చేశారు. సంక్రాంతి పండుగ కానుక జనవరి 13న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. కానీ టాక్తో ఏమాత్రం సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం చెలరేగిపోయింది. అదిరిపోయే వసూళ్లతో దుమ్ము […]
హనీరోజ్ ను వదలని బాలయ్య.. మలయాళ కుట్టికి మరో బంపర్ ఆఫర్!
హనీరోజ్.. ఈ మలయాళ కుట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో శృతి హాసన్ మెయిర్ హీరోయిన్ అయినప్పటికీ.. హనీరోజ్ పాత్ర బాగా హైలైట్ అయింది. బాలయ్యకు మరదలుగా మరియు తల్లిగా హనీరోజ్ అదరగొట్టేసింది. అలాగే వీరసింహారెడ్డి ఈవెంట్స్ […]
వామ్మో.. కుర్ర హీరోయిన్ అందానికి తట్టుకోగలరా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది అందాల ముద్దుగుమ్మ రుహాని శర్మ. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే మంచి క్రేజ్ సంపాదించుకుంది. చిలసౌ అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించింది.ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి గుడ్ ఫిలిం సినిమాలే కావడం గమనార్హం. అయితే ఎంతో మంది దర్శకులు మాత్రం ఈమె గ్లామర్ ని […]









