వామ్మో.. కుర్ర హీరోయిన్ అందానికి తట్టుకోగలరా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది అందాల ముద్దుగుమ్మ రుహాని శర్మ. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే మంచి క్రేజ్ సంపాదించుకుంది. చిలసౌ అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించింది.ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి గుడ్ ఫిలిం సినిమాలే కావడం గమనార్హం. అయితే ఎంతో మంది దర్శకులు మాత్రం ఈమె గ్లామర్ ని మాత్రం ఎవరు గుర్తించలేకపోతున్నారు.

కుర్రాళ్లకు హీట్ పెంచుతున్న రుహాణి శర్మ.. | Ruhani-Sharma -Desi-Glam-Look-is-Gorgeousప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లీడ్ రోల్ హేర్ అనే మూవీలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇమే పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా రుహాని శర్మ ఈ సినిమాతో యాక్సెన్ క్విన్ గా తనని తాను ప్రూఫ్ చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం తన హాట్ అందాలతో కుర్రకారులకు గుండెల్లో గుబులు పుట్టించేలా చేస్తోంది.

Image

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఎవరైనా సరే ఈమె అందానికి ఫిదా అవ్వకుండా ఉండలేరు. తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఈమె పరువాల ఆరబోస్తూ వయ్యారాలు ఉలకబోస్తోంది. డార్క్ కలర్ డ్రెస్సులో జాకెట్ ధరించి గోదావరి గట్టు పైన ఎంకి రూపంలో ఇమే అలా సిగ్గుతో హోయాలు పలుకుతూ ఉంటోంది. ఈమెను కరెక్ట్ గా ఉపయోగించుకుంటే కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన 152 వేలకు పైగా లైక్స్ రావడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)