గతంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ సైతం బాగా ఆకట్టుకున్నప్పటికీ చాలా తక్కువ సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసిన వారు చాలామందే ఉన్నారు. కొంతమంది నటీనటులు సైతం ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా ఎవరికి తెలియడం లేదు. చాలామంది నటులను మనం మర్చిపోయాము ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ సాక్షి శివానంద్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక అప్పట్లో తన అందంతో వయ్యారంతో కుర్రకారులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి […]
Tag: hilight
థండర్ థైస్ తో మంటలు రేపిన హన్సిక.. వామ్మో పెళ్లైనా అస్సలు తగ్గట్లేదుగా!
యాపిల్ బ్యూటీ హన్సికా మోట్వాని ఇటీవల ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 4న ప్రియుడు మరియు వ్యాపారవేత్త సోహైల్ కతురియాను వివాహం చేసుకుంది. జైపూర్ లోని రాజకోటలో అంగరంగ వైభవంగా వీరి వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సోహైల్, హన్సిక ఒక్కటయ్యారు. అయితే పెళ్లైనా అందాల ఆరబోతలో మాత్రం హన్సిక అస్సలు తగ్గట్లేదు. అందుకు ఆమె తాజా ఫోటోలే నిదర్శనం. బ్లూ కలర్ హెవీ ఫ్రాక్ లో […]
ఆస్కార్ నామినేషన్స్ కోసం రాజమౌళి పెట్టిన ఖర్చు తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ `ఆర్ఆర్ఆర్`లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సాంగ్ నిలవడంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ కి పంపించక పోవడంతో రాజమౌళి టీం ఓపెన్ క్యాటగిరిలో ఆస్కార్ కోసం పోటీపడ్డారు. […]
మాల్దీవులో మంటలు పుట్టిస్తున్న సమంత.. వీడియో వైరల్..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నాగచైతన్య తో విడిపోయినప్పటి నుంచి నిరంతరం ఏదో ఒక వార్తల్లో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. మయోసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే.. సమంత ఈ సమస్యతో బాధపడుతోందని తెలిసినప్పటి నుంచి ఆమె అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సమంత చికిత్స చేయించుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే మరొకవైపు సినిమాలలో కూడా సమంత బాగా ఆకట్టుకుంటోంది. ఇక గత […]
బాలయ్యకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న నాగార్జున.. రోజురోజుకు ముదురుతున్న వివాదం!?
ఇటీవల `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెన్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ `అక్కినేని తొక్కినేని` అంటూ ఒక సందర్భంలో నోరు జారారు. బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలకు అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాలయ్యను సోషల్ మీడియా వేదికగా ఏకేస్తున్నారు. ఇప్పటికే అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ పరోక్షంగా స్పందించారు. `నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచటం మనల్ని […]
వామ్మో.. పెళ్లిలో అతియా శెట్టి ధరించి లెహంగా కోసం అన్ని రోజులు కష్టపడ్డారా?
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, ప్రముఖ నటి అతియా శెట్టి పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో గత కొన్నేళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న అతియా శెట్టి.. ఎట్టకేలకు జనవరి 23న అతడితో ఏడడుగులు వేసింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో రాహుల్, అతియా శెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరువురి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మరియు […]
కాజల్ చేసిన పనికి లబోదిబోమంటున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?
సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ కాజల్ అగర్వాల్.. 2020లో ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చిన కాజల్.. గత ఏడాది ఏప్రిల్ లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక బిడ్డకు ఆరు నెలలు నిండిన వెంటనే కాజల్ మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ తమిళంలో కమల్ హాసన్, […]
బ్లూ డ్రెస్ లో మళ్ళీ రెచ్చిపోయిన పాయల్ రాజ్ పుత్..!!
టాలీవుడ్ లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మొదట ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతో అందచందాలతో కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేసింది. ఇక తర్వాత సోషల్ మీడియాలో కూడా పలు రకాల హాట్ ఫోజులను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచేసుకుంది. ఎన్నో చిత్రాలలో తన అందచందాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ మాత్రం రాలేదని చెప్పవచ్చు. […]
మర్యాద రామన్న హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
ఏ ఇండస్ట్రీలోనైనా కొంతమంది హీరోయిన్లకు అందం అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలసి రాకుండా ఉంటుంది. అలా కొన్ని సినిమాలతోనే కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు అలాంటి వారిలో హీరోయిన్ సలోని అశ్వని కూడా ఒకరు. మర్యాద రామన్న సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు లభించింది. దాదాపుగా పదికి పైగా సినిమాలలో నటించిన సలోని పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో నటించిన కూడా ఈమెకు సరైన అవకాశాలు రాలేదు. సలోని […]









