తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట అల్లుడు శీను సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు అడుగుపెట్టిన శ్రీనివాస్ మొదటి సినిమాతోనే మాస్ హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలలో నటించారు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కు మాత్రం సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. రాక్షసుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ […]
Tag: hilight
బిగ్ బ్రేకింగ్.. కీరవానికి పద్మశ్రీ అవార్డు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఇటీవలే RRR సినిమా పాటలకు గాను పలు అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు కీరవాణి. ఈ సమయంలోనే ప్రధాని మోడీ సైతం కీరవాణిని ప్రశంసించడం జరిగింది. ఇక ఈతరహాలోని ఒరిజినల్ సాంగ్ కేటగిరీల నాటు నాటు సాంగ్ అనే పాటకు ఆస్కార్ ఫైనల్ లో నామినేషన్ లిస్టులో […]
బాలయ్య-నాగార్జునకు వార్ అక్కడినుంచే మొదల..!!
గడిచిన మూడు రోజుల క్రితం నుంచి స్టార్ హీరో బాలకృష్ణ ,నాగార్జున మధ్య పెద్ద వార్ జరుగుతోంది. ఇక వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు హీరోల మధ్య గొడవకు కారణం బాలయ్య హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. హీరోయిన్గా ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. […]
సమంతకు విజయ్ దేవరకొండ బిగ్ షాక్.. అంత మాటనేశాడా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో `ఖుషి` అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే అంతలోనే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో.. ఆమె ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. […]
అలా అంటే బాలయ్య ఊరుకుంటారా? అక్కినేని వ్యాఖ్యలపై రోజా ఫైర్!
ఇటీవల జరిగిన `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అక్కినేని అభిమానులు బాలయ్య వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ బాలయ్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఒక ప్రెస్ నోట్ ను విడుదల విడుదల చేశారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత ఏపీ మంత్రి ఆర్కే రోజా కూడా ఈ […]
కళ్యాణ్ రామ్ `అమిగోస్`లో బాలయ్య రొమాంటిక్ సాంగ్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతందా?
గత ఏడాది `బింబిసార` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు `అమిగోస్` మూవీతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో కళ్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్కు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. జీబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి […]
ఆ వ్యక్తితో 13 ఏళ్లుగా రిలేషన్.. కీర్తి సురేష్ లవ్ స్టోరీలో షాకింగ్ ట్విస్ట్!?
ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతితో ప్రేమలో పడిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్న మొన్నటి వరకు విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ తెగ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ ను పెళ్లి చేసుకునేందుకు విజయ్ సంగీతతో విడిపోబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. కీర్తి సురేష్ తో రిలేషన్ వల్లే 22 ఏళ్ల తమ వివాహ బంధాన్ని విజయ్ తెగదెంపులు చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. […]
`సైంధవ్`గా వెంకటేష్.. సూపర్ పవర్ ఫుల్గా టైటిల్ గ్లింప్స్!
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, హిట్ ఫేమ్ శైలేష్ కొలను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వెంకీ కెరీర్ లో తెరకెక్కబోయే 75వ చిత్రమిది. అయితే ల్యాండ్ మార్క్ మూవీకి `సైంధవ్` అనే టైటిల్ ను ఖరారు చేశారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తాజాగా బయటకు వచ్చిన టైటిల్ గ్లింప్స్ సూపర్ పవర్ ఫుల్ గా సాగుతూ విశేషంగా ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ […]
Pathaan:నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ మూవీ.. ఎలా ఉందంటే..?
బాలీవుడ్లో విడుదలైన సినిమాలు ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో బాలీవుడ్ నటీనటుల హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. దాదాపుగా నాలుగు సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న షారుక్ ఖాన్ చిత్రం పఠాన్ సినిమా పైనే బాలీవుడ్ సినిమాలన్నీ ఆశపెట్టుకున్నాయి. ఈ చిత్రం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం విలన్ గా అద్భుతంగా నటించినట్లుగా తెలుస్తోంది. […]









