హ్యాట్రిక్ కు సిద్ధ‌మైన ర‌వితేజ.. `రావణాసుర` గ్లింప్స్ అదిరిపోయిందిగా!

మాస్ మహారాజా రవితేజ ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో డబుల్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రవితేజ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కు సిద్ధమవుతున్నాడు. ఈయ‌న‌ నుంచి త్వరలోనే `రావణాసుర` అనే సినిమా రాబోతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్‌ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. సుశాంత్, […]

సింగర్ మంగ్లీ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందో తెలిస్తే షాకే!?

ప్ర‌ముఖ సింగర్ మంగ్లీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె అస‌లు పేరు సత్యవతి రాథోడ్. టీవీ వాఖ్యాతగా కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ.. ఆ త‌ర్వాత త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన సంగీతానికి ద‌గ్గ‌రైంది. బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది. ఫోక్ సాంగ్స్ తో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తో సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు అందుకుంది. మంగ్లీ పాడిన పాటలన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. తనదైన గాత్రంతో ఎంతో అద్భుతంగా […]

అనసూయ యాంకర్ కాకముందు ఏం చేసేదో తెలుసా..?

బుల్లితెరపై యాంకర్ అనసూయ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.. బుల్లితెరపై పలు కామెడీ షోలు వచ్చిన తర్వాత యాంకర్స్ కి బాగా పాపులారిటీ పెరిగిపోయింది. అలా గతంలో ఝాన్సీ, ఉదయభాను, సుమ వంటి వారు మాత్రమే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అంతటి రేంజ్ సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ పేరు వినిపిస్తూ ఉంటుంది. దాదాపుగా ఇప్పటికీ అనసూయ షో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.కానీ ఈ మధ్యకాలంలో అనసూయ జబర్దస్త్ మానివేయడంతో అభిమానులు […]

మౌనం వీడ‌ని బాలకృష్ణ.. అక్కినేని ఫ్యాన్స్ కొత్త డిమాండ్‌!

ఇటీవల జరిగిన `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్ప‌దమైన సంగతి తెలిసిందే. బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులే కాకుండా పలువురు ప్రియులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. `ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు, అలాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే` అంటూ అక్కినేని న‌ట‌వార‌సుడు నాగచైతన్య, అఖిల్ హుందాగా బాల‌య్య‌కు […]

నేను రిలేషన్ లో ఉన్నాను.. ఎట్ట‌కేల‌కు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన యాంక‌ర్ ప్ర‌దీప్‌!

బుల్లితెర స్టార్ యాంక‌ర్‌, యంగ్ హీరో ప్ర‌దీప్ మాచిరాజు పెళ్లి వార్త‌లు గ‌త కొద్ది రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆ మధ్యన పొలిటికల్‌ లీడర్‌ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించాయి. మొన్న‌టికి మొన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని ప్ర‌చారం జ‌రిగింది. ప్రదీప్-నవ్య చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఎట్టకేలకు వీరి బంధాన్ని పెళ్లితో మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని డిసైడ్ అయిన వార్త‌లు వ‌చ్చాయి. […]

వెంకటేష్ తో నటించిన నేపాలి అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో పాత్రలలో నటించి మెప్పించారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇప్పటికీ పలు మల్టీ స్టార్ చిత్రాలలో తన నటనతో మెప్పిస్తూ ఉన్నారు. ఇక అలా గతంలో విడుదలైన సినిమాలలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళం చిత్రమైన తైకులమే […]

కేఎల్ రాహుల్ దంప‌తుల‌కు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

టీమిండియా స్టార్‌ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టితో గ‌త కొన్నేళ్ల నుంచి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న రాహుల్‌.. ఎట్ట‌కేల‌కు పెద్ద‌ల అంగీక‌రంతో ఆమెను జ‌న‌వ‌రి 23న వివాహం చేసుకున్నాడు. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో రాహుల్‌, అతియా శెట్టి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరి పెళ్లి ఫోటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో తెగ […]

చైతు విష‌యంలో స‌మంత కూడా చేయలేని పని బాలయ్య‌ చేశాడు!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య వివాదాలకు, వివాస్ప‌ద‌ వ్యాఖ్యలకు చాలా దూరంగా ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఉద్దేశించి నెగటివ్ కామెంట్స్ చేయడం అనేది ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. కేవలం సినిమాలను ప్ర‌మోట్ చేయడం కోసమే చైతు సోషల్ మీడియాను వినియోగిస్తాడు. సమంతతో విడాకుల విషయంలో చైతు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సమంత పరోక్షంగా చైతూని ఉద్దేశిస్తూ అనేక పోస్టులు పెట్టింది. కొన్ని ఇంటర్వ్యూలో నేరుగానే నెగటివ్ కామెంట్స్‌ చేసింది. అయినా సరే చైతు స్పందించలేదు. హీరోయిన్ […]

చిరంజీవి సినిమా వల్ల నిరాశలో ఉన్న నటులు వీళ్లే..!!

ఈ ఏడాది సంక్రాంతి మొదటిలో విడుదలైన చిత్రాలలో వాల్తేరు వీరయ్య సినిమానీ ఇండస్ట్రీ తో పాటు అభిమానులు కూడా సక్సెస్ అయిందని విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. వీర సింహారెడ్డి సినిమాకి పోటీగా విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ను అందుకుంది. ఇక తనదైన కామెడీ టైమింగ్ తో వాల్తేరు వీరయ్య సినిమా అందరిని అలరించిందని చెప్పవచ్చు. గతంలో ఆయన చేసిన గ్యాంగ్ లీడర్ ,ముఠామేస్త్రి ,ఘరానా మొగుడు తదితర చిత్రాలతో సమానంగా ఈ సినిమా క్లాస్ తో […]