వెంకటేష్ తో నటించిన నేపాలి అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో పాత్రలలో నటించి మెప్పించారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇప్పటికీ పలు మల్టీ స్టార్ చిత్రాలలో తన నటనతో మెప్పిస్తూ ఉన్నారు. ఇక అలా గతంలో విడుదలైన సినిమాలలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళం చిత్రమైన తైకులమే తైకులమే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం జరిగిందట.

Vineetha tamil yesteryear film actress hot saree navel show pics hd movie  caps – indiancelebblog.com

ఇక ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాలో సౌందర్యా తో పాటు మరొక హీరోయిన్ కూడా నటించింది ఆమె పేరు వినీత.. ఈమె ఈ చిత్రంలో నేపాలి అమ్మాయిగా నటించి అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఈమె ఎంతో అందంగా అమాయకంగా కనిపించిన వినత ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అసలు ఈమెను చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని చెప్పవచ్చు. ఎక్కువగా వినిత తమిళ మలయాళం వంటి భాషలలోని నటించింది అలాగే తెలుగు కన్నడ హిందీ భాషలలో కూడా పలు సినిమాలలో నటించింది.

Vineetha అలాంటి కేసులో పోలీసులకి చిక్కి మతిస్థిమితం సరిగ్గా లేదంటూ బెయిల్  తెచ్చుకున్న హీరోయిన్… నిజమేనా…? – Telugu Online News

ఇప్పటివరకు 70కి పైగా సినిమాలలో అలరించింది వినీత.. ఇదంతా ఇలా ఉంటే వ్యభిచారం అనుమానంతో 2003లో వినితన పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే 2004లో ఆమె తరపు నుంచి ఏ తప్పు చేయలేదని తేలిపోయింది.ఇక విచారణ తనను మానసికంగా గురి చేసిందని గతంలో వినిత తెలియజేసింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఏమి సినిమాలలో నటించలేదు ఇప్పుడు ఈమె ఎలా ఉందో తెలుసుకోవడానికి కొంతమంది అభిమానులు సైతం తెగ వెతుకుతున్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.