లావణ్య త్రిపాఠి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనా..?

అందాల రాక్షసి సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టి అలా ఏన్నో చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాకుండా ఈ ముద్దుగా ఉన్న ఇతర భాషలలో కూడా అప్పుడప్పుడు నటిస్తూ ఉంటుంది. గత సంవత్సరం హ్యాపీ బర్త్డే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. పర్వాలేదు అనిపించుకుంది..ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది. ఇక ఏడాది ఏదైనా ఒక సినిమా విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

Lavanya Tripathi Photos : 'అందాల రాక్షసి'వే.. గుండెల్లో గుచ్చావే-heres  actress lavanya tripathi stunning looks goes viral
లావణ్య త్రిపాఠి సినిమా అవకాశాలు తక్కువగానే ఉన్న.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన మాత్రం చేస్తూ కుర్రకారులకు మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన క్యూట్ ఫోటోలను సైతం షేర్ చేయడంలో నిత్యం వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది.

Actress Lavanya tripathi - Xappieతాజాగా ఈ క్యూట్ ఫోటోలను షేర్ చేసిన లావణ్య మరొకసారి తమ అభిమానులను ఆకర్షించే స్క్రీన్ షో చేసింది. లావణ్య త్రిపాఠి యొక్క అందం గురించి మాట్లాడుకునే విధంగా మళ్లీ ట్రెండీ గా మారింది ఈ ఫోటోలతో. ముఖ్యంగా ఫుల్ లెన్త్ లెహంగాలో అందాల ప్రదర్శిస్తూ అందాల లావణ్య గా పేరుపొందుతోంది.

అందాల సోయగంతో వావ్ అనిపించిన లావణ్య త్రిపాఠి.. ఆ హీరో చాలా అదృష్టవంతుడంటూ  కామెంట్స్ | netizens comments on heroine lavanya tripathi traditional look  viral pics details, Lavanya ...

ఇక ఈమె ఫోటోలకి పలువురు నేటిజెన్లు సైతం లావణ్య త్రిపాఠి అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు పొందడమే కాకుండా ఆమె అందానికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

1 వ్యక్తి, నిల్చుకోవడం, ఇంటి వెలుపలి చిత్రం కావచ్చుఈమెకు సినిమా అవకాశాలు తక్కువగానే వస్తున్న అప్పుడప్పుడు జిమ్ వర్కౌట్లు వంటివి చేస్తూ ఉంటూ తన ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ ఉంటుంది.