స్విమ్మింగ్ పూల్ లో అందాలతో హీట్ పుట్టిస్తున్న అమలాపాల్..!!

పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలో నైనా సరే నటించడానికి వెనుకాడని హీరోయిన్లలో అమలాపాల్ ముందు వరుసలో ఉంటుంది. ఈ అమ్మడు న్యూడ్ గా అయినా సరే ఎలాంటి సీన్లలో ఆయన సరే నటించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఆమె పేరుతో విడుదలైన సినిమా లో ఈమె న్యూడ్ గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటూ కుర్రకారులకు […]

త‌ల్లి చ‌నిపోయి రెండు రోజులు కాలేదు.. మ‌మ్ముట్టి ఏం చేశాడో తెలిస్తే షాకైపోతారు!

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి త‌ల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) శుక్ర‌వారం నాడు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా.. కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే త‌ల్లి చ‌నిపోయి రెండు రోజులు కాలేదు.. మ‌మ్ముట్టి ఎలాంటి ప‌ని చేశాడో తెలిస్తే షాకైపోతారు. ఈయ‌న అఖిల్ అక్కినేని హీరోగా తెర‌కెక్కిన `ఏజెంట్‌`లో కీల‌క పాత్ర‌ను పోషించాడు. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ఈ స్పై […]

`విరూపాక్ష‌` దెబ్బ‌కు అమాంతం రెమ్యున‌రేష‌న్ పెంచేసిన తేజ్‌.. ఒక్కో సినిమాకు ఎంతంటే?

మేగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో సక్సెస్ ఫుల్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఏప్రిల్ 21న విడుదలైన విరూపాక్ష బ్లాక్ పాస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మూడు రోజుల్లోనే 20 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టి దుమ్ము దులిపేసింది. అయితే విరూపాక్ష […]

బాక్సాఫీస్ వ‌ద్ద `విరూపాక్ష‌` విధ్వంసం.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు వ‌చ్చాయో తెలిస్తే షాకే!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన `విరూపాక్ష‌` మూవీ రీసెంట్ గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుని తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌రంగా విధ్వంసం సృష్టిస్తోంది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 6 కోట్ల రేంజ్ లో […]

ఆ టాప్ సింగర్ భర్తకు ప్రాణహాని..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు పాటలు పాడి అందరికీ చేరువయ్యింది సింగర్ సునీత. ఈమె తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సునీత గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. తన మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత ఈ మధ్యనే రామ్ విరుపనేని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది . తాజాగా ఈయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం. అందుతున్న సమాచారం ప్రకారం గత కొన్ని రోజులుగా కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి […]

వైరల్ గా మారుతున్న శృతిహాసన్ తాజా పచ్చబొట్టు.. అర్థం ఏమిటంటే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉన్నది.. ముఖ్యంగా గతంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ప్రేమ వ్యవహారం వల్ల కొద్ది సంవత్సరాలు సైతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది. దీంతో చాలా డిప్రెషన్ కి గురైన ఈమె ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలలో నటిస్తూ మళ్లీ తన హవా కొనసాగించాలని చూస్తోంది. అలా క్రాక్ చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి […]

ఎవ‌రూ ఊహించ‌ని హీరోతో శృతి హాస‌న్ రొమాన్స్.. క్రేజీ కాంబో సెట్‌!?

అందాల భామ శృతి హాస‌న్ కెరీర్ ప‌రంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. వీర‌సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య వంటి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ తో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించిన శృతి.. ప్ర‌స్తుతం చేతినిండా ప్రాజెక్ట్ ల‌తో బిజీగా గ‌డుపుతోంది. శృతి హాస‌న్ న‌టిస్తున్న చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అలాగే కోలీవుడ్ తో పాటు […]

`ఏజెంట్‌` అట్ట‌ర్ ఫ్లాప్‌.. ముందే చెప్పేసిన అఖిల్‌!?

అక్కినేని అఖిల్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. ఈ బ్యూటీకి ఇదే తొలి చిత్రం. అలాగే మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి ఈ చిత్రంలో కీల‌క పాత్రను పోషించారు. స్పై థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార […]

పైకి న‌వ్వుతూ క‌నిపించే ర‌ష్మికలో ఇంత వేద‌న ఉందా..?

అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్‌ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక మంద‌న్నా ఒకటి. ఈ కన్నడ సోయగం `ఛ‌లో` మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. గీత గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని.. సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. రష్మిక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ తో `పుష్ప 2`, రణ్‌బీర్ కపూర్ తో `యానిమల్` మరియు […]