సినీ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా విలన్ క్యారెక్టర్ లను డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ లుకింగ్ విషయంలో హీరోలకు పోటీగా వీరిని తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలే విలన్లుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు హీరోలుగా ఉండి ప్రస్తుతం విలన్ గా నటిస్తున్న వారిలో జగపతిబాబు శ్రీకాంత్, కార్తికేయ, సంజయ్ దదితర హీరోలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో ఇవ్వ హీరోలు […]
Tag: hilight
హీరోయిన్ అనుపమ ఇంతగా మారడానికి కారణం..!!
మలయాళం ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలోకి వరుసగా ఎంట్రీ ఇస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో తనధైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ రౌడీ బాయ్స్ అనే సినిమాతో ఒక్కసారిగా తనలోని అసలైన నటిని బయటికి తీయడం జరిగింది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో […]
అఖిల్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన ఊర్వశి రౌతెలా..!!
ఏ ఇండస్ట్రీలో నైనా హీరో ,హీరోయిన్స్ మధ్య పలు పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి..ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. సెలబ్రిటీలు కొంతమంది వాటిని సీరియస్ గా తీసుకొని రియాక్ట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా అఖిల్ పైన తప్పుడు వార్తలు రాసిన ఒక సినీ క్రిటిక్ కు లీగల్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఊర్వశి రౌతేలా తెలుగులో కూడా పలు చిత్రాలలో ఆ ఐటెం […]
క్రిటికల్ పొజిషన్లు శరత్ బాబు ఆరోగ్యం.. వైద్యులు ఏమన్నారంటే..?
అలనాటి హీరోలలో సీనియర్ నటుడు శరత్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకవైపు ఎన్నో చిత్రాలలో హీరోగా, విలన్ గా కూడా నటించి మెప్పించారు.. ఇప్పటికి అడపా దడపా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు శరత్ బాబు.. కానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న శరత్ బాబు ఇటీవల హైదరాబాదులో AIG ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.గత కొంతకాలం క్రితం శరత్ బాబు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో చెన్నైలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్లు […]
జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి కి గుండెపోటు..!!
జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్స్ సైతం ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు.అలాంటి వారిలో చలాకి చంటి కూడా ఒకరు. గతంలో ఎన్నో సినిమాలలో నటించిన జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీ అంతా కాదు. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కానీ వీన్నర్ గా మాత్రం కాలేకపోయారు. గడిచిన కొద్ది రోజుల నుంచి బుల్లితెరపై కూడా పెద్దగా కనిపించలేదు చలాకి చంటి దీంతో తమ అభిమానులు చలాకి […]
ఆ స్టార్ హీరో కూడా హీరోయిన్ చేతిలో దారుణంగా మోసపోయారా..?
టాలీవుడ్ యంగ్ హీరోలలో నితిన్ కూడా ఒకరు..మొట్ట మొదటిగా 2022లో జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. నితిన్ నటించిన సినిమాలన్నీ లవ్ స్టోరీ కి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. జయం సినిమా సక్సెస్ తో ప్రేక్షక ఆదరణ పొందాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందాడు.అయితే ఈ మధ్య నితిన్ సక్సెస్ లకు కొద్దిగా దూరమైతున్నాయని చెప్ప వచ్చు. గతంలో నితిన్ నటించిన సినిమాలు బాగానే సక్సెస్ సాధించాయి.కానీ ఇప్పట్లో […]
ఈ స్టార్ హీరోయిన్స్ మధ్య తేడా ఇదే..!!
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. స్టార్ హీరోయిన్గా పేరుపొందిన కీర్తి సురేష్, సాయి పల్లవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మలయాళం ఈ ముద్దుగుమ్మలు సినిమాలు చేస్తూ మెప్పిస్తూ ఉన్నప్పటికీ తనదైన స్టైల్ లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మహానటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.మరొక హీరోయిన్ సాయి పల్లవి విషయానికి వస్తే ఫిదా సినిమాతో తన నటనకు ఉన్న ప్రాధాన్యత సినిమాలో […]
సిల్క్ స్మిత మరణించినప్పుడు వచ్చిన ఏకైక హీరో అతనే.. ఎందుకంటే..?
సినీ ఇండస్ట్రీలో సినిమాలంటే విపరీతమైన పిచ్చి నటనతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది అలనాటి నటి సిల్క్ స్మిత.. ముఖ్యంగా ఈమె మత్తు కళ్ళతో అందంతో సినీ ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. ముఖ్యంగా కొత్త స్పెషల్ సాంగులో గ్లామర్ షోలతో అభిమానులను భారీగా సంపాదించుకుంది. వెండితెర పైన ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత ఆమె జీవితంలో మాత్రం సినిమాలకు మించి ట్విస్టులు ఉన్నాయని చెప్పవచ్చు. ఈమె మరణం పైన ఎన్నో అనుమానాలు ఇప్పటికీ కలిగిస్తూ ఉంటాయి […]
సమంత దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన 5 వస్తువులు ఏంటో తెలుసా?
సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటి ప్రభావం కెరీర్ పై పడకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని దున్నేస్తోంది. అలాగే రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో తీసుకుంటోంది. ఇకపోతే లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తోన్న సమంత వద్ద ఐదు అత్యంత ఖరీదైన […]









