సిల్క్ స్మిత మరణించినప్పుడు వచ్చిన ఏకైక హీరో అతనే.. ఎందుకంటే..?

సినీ ఇండస్ట్రీలో సినిమాలంటే విపరీతమైన పిచ్చి నటనతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది అలనాటి నటి సిల్క్ స్మిత.. ముఖ్యంగా ఈమె మత్తు కళ్ళతో అందంతో సినీ ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. ముఖ్యంగా కొత్త స్పెషల్ సాంగులో గ్లామర్ షోలతో అభిమానులను భారీగా సంపాదించుకుంది. వెండితెర పైన ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత ఆమె జీవితంలో మాత్రం సినిమాలకు మించి ట్విస్టులు ఉన్నాయని చెప్పవచ్చు.

15 Rare Pics: Unforgettable moments of Silk Smitha the lost spring of  glamour: BizGlob
ఈమె మరణం పైన ఎన్నో అనుమానాలు ఇప్పటికీ కలిగిస్తూ ఉంటాయి ఈమె జీవితంలో కూడా చాలా ఒడిదులుకులను ఎదుర్కొన్నదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. చివరికి ఈమె ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. కెరియర్ ప్రారంభంలో మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన సిల్క్ స్మిత ఆ తర్వాత స్టార్ గా ఎదిగి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సిల్క్ స్మితకు చిన్న వయసులోనే వివాహం చేశారు తల్లిదండ్రులు కానీ భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె పిన్ని గారి ఇంటికి వెళ్లిపోయిందట. తన పిన్నితో కలిసి మద్రాసులో అడుగుపెట్టి అలా ఇండస్ట్రీలో మేకప్ పార్టిస్ట్ గా మొదట తన కెరియర్ను ప్రారంభించింది.

Kondaveeti Dada - Telugu Movie Superhit Song - Arjun,Nirosha,silk smitha -  YouTube

సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్డం సంపాదించుకున్న సిల్క్ స్మిత ఇండస్ట్రీలోని ఒక వ్యక్తి ప్రేమలో పడిందని అందులో మోసపోయిందని దీంతో మద్యానికి బానిస అయిందని వార్తలు కూడా వినిపిస్తూ ఉండేది..చాలా కాలం మానసిక సంఘర్షణలకు గురై చివరికి ఆత్మహత్య చేసుకుందని వార్తలు వినిపిస్తూ ఉండేవి. సిల్క్ స్మిత మరణించిన తర్వాత ఏ హీరో కూడా ఈమెను చూసేకి రాలేదట కేవలం కన్నడ హీరో అర్జున్ మాత్రమే సిల్క్ స్మిత అంతిమ సంస్కారాలకు హాజరయ్యారట. అయితే ఈ ప్రశ్నను మీడియా అడగగా.. అర్జున్ మాట్లాడుతూ సిల్క్ స్మితాలు సినిమాలో నటిస్తున్నప్పుడు నేను చనిపోతే కనీసం నువ్వైనా వస్తావా అంటూ ప్రశ్నించిందనీ చాలా ఎమోషనల్ అవుతూ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.