చిరు , బాలయ్య‌కే రెస్పెక్ట్ ఇవ్వని సిల్క్ స్మిత .. ఆ స్టార్ కమెడియన్‌కు అంత ఇచ్చిందా..?

సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి సంచలనం సిల్క్ స్మితకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మత్తు కళ్ళతో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం.. స్టార్ హీరోలు సైతం ఎదురుచూసేవారు. ఆమె టైం ఇచ్చేవరకు తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. ఈ క్రమంలోనే సిల్క్‌స్మిత సైతం తన ఆటిట్యూడ్ను బాగా చూపించేది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే చిరంజీవి, బాలయ్య లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సైతం సైట్స్ లో కాల్ […]

మోహన్ బాబుకు జంటగా నటించినా ఇంతమంది హీరోయిన్లు చనిపోయారని తెలుసా..?

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు తెలుగు ఆడియోస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 500 కు పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలో, సహాయ నటుడిగా నటించి మెప్పించిన మోహన్ బాబు.. ఇప్పటికే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఈయన.. తన కెరీర్‌లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో ఆడిపాడారు. అయితే మోహన్ బాబు సరసన నటించిన హీరోయిన్స్ లో ఎంతోమంది హీరోయిన్‌లు చనిపోయారు కూడా. అలా మోహన్ […]

సిల్క్‌స్మిత అంత్యక్రియలకు వచ్చిన ఏకైక స్టార్ హీరో ఎవ‌రంటే.. రావడానికి కారణం అదే..

స్టార్ బ్యూటీ సిల్క్ స్మిత ఒకప్పుడు ఇండియన్ సినిమానే షేక్ చేసిన ఈ అమ్మడు వ్యాంప్‌ పాత్రలతో, ఐటమ్ సాంగ్లతో కుర్ర కారును విపరీతంగా ఆకట్టుకుంది. తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. త‌ను నటించిన ప్రతి పాత్రతోను ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న స్మిత.. ఇండియన్ సినిమాల్లోనే ఓ అరుదైన నటిగా మిగిలిపోయింది. కేవలం 18 ఏళ్ల సినిమా జీవితంలో.. 450కు పైగా సినిమాల్లో నటించి ఎన్నో సక్సెస్‌లు చూసిందంటే అప్పట్లో ఆమె రేంజ్ ఎలా […]

షాకింగ్: సిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీకాంత్ కూడా కారణమా..?

ఒకప్పుడు ఇండస్ట్రీలో సిల్క్ స్మిత పేరే పెద్ద సంచ‌ల‌నం. ఈ పేరు వింటే సౌత్ అభిమానులంతా తెగ ఉర్రుతలుగి పోయేవారు. సాధారణంగా స్టార్ హీరోలకు, హీరోయిన్లకు చాలామంది అభిమానులు ఉండడం కామన్. కానీ.. కేవలం సైడ్ క్యారెక్టర్స్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఐటమ్ సాంగ్స్‌ చేసే డాన్సర్‌ల‌కు అభిమానులు స్టార్ హీరోల రేంజ్‌లో ఉండడం అంటే అది సాధారణ విషయం కాదు. కానీ.. తను నటించిన సైడ్ క్యారెక్టర్స్, ఐటెం సాంగ్స్ తోనే.. ఏకంగా హీరో, […]

వాడిని గుడ్డిగా నమ్మడం వల్లే సిల్క్ స్మిత మరణించింది.. సీనియర్ నటి జయమాలిని షాకింగ్ కామెంట్స్..

ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా క్రేజ్‌ సంపాదించుకుంది సిల్క్ స్మిత. ఈమె జీవితం సినిమాకు మించిన నాటకం. పేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అత్తారింటి వేధింపులు భావించలేని ఆమె మద్రాస్ రైలు ఎక్కి పారిపోయింది. కనీస విద్యాభ్యాసం లేకుండా మద్రాస్ కు వచ్చిన విజయలక్ష్మి ఇక్కడికి వచ్చిన తరువాత సిల్క్ స్మితగా పేరు మార్చుకుని జీవన పోరాటం మొదలు పెట్టింది. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి మోస్ట్ వాంటెడ్ […]

రజినీకాంత్ సిల్క్ స్మితని అంత టార్చర్ చేశారా.. అసలు విషయం ఏమిటంటే..?

ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేమస్ అయినట్టుగా మరెవరు కూడా అంతగా ఫేమస్ కాలేదని చెప్పవచ్చు. తన నటనతోనే స్టైల్ తోనే అందరిని ఆకట్టుకున్న రజినీకాంత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈయన సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడతాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే జైలర్ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే ఇలాంటి రజనీకాంత్ అప్పట్లో ఒక హీరోయిన్ ను సిగరెట్లతో కాలుస్తూ టార్చర్ పెట్టారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయట. […]

ఆమె సాయం ఎప్పటికీ మరువలేనిది – కృష్ణవంశీ..!!

తెలుగు ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో వ్యాంప్ పాత్రలలో నటించి మంచి క్రేజ్ సంపాదించింది సిల్క్ స్మిత. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగిన కృష్ణవంశీ కూడా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 1980లో సినీ ఇండస్ట్రీలోకి రావాలని చాలా ఆతృతగా ఉండేవారట. అయితే సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. చివరికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని స్టార్ డైరెక్టర్ గా […]

ఆ చిన్న తప్పే సిల్క్ స్మిత మరణానికి కారణమయ్యిందా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో డిసెంబర్ 2-1960లో ఈమె జన్మించింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి తమిళ ఇండస్ట్రీలో తన కెరీయర్ని ప్రారంభించి ఆ తర్వాత మలయాళం తెలుగు, కన్నడ, హిందీ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి క్రేజీ అందుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా మునిగిపోవడానికి ఒక చిన్న తప్పు […]

మార్క్ ఆంథోని సినిమాలో సిల్క్ స్మితగా నటించింది ఎవరో తెలుసా..?

తమిళంలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తను నటిస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంథోనీ.. ఈ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు..ఈ సినిమా ట్రైలర్ విడుదలై భారీగానే రెస్పాన్స్ అందుకుంటోంది. టైం ట్రావెల్ కథా అంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఇందులో డైరెక్టర్ నటుడు ఎస్ జె సూర్య కూడా నటించడంతో ఈ సినిమాకు మరింత హైప్ ఏర్పడుతోంది.. ఈ […]