ఆ యాక్ట్రెస్ నగ్న ఫొటోలను గోడలపై అతికిస్తానన్న ఫ్రెండ్.. కంటతడి పెట్టుకున్న నటి..

ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి సెలబ్రిటీ గ్లామర్ షో చేయడం బాగా కామన్ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మలలో పొట్టి బట్టలు వేసుకొని ఫొటోషూట్స్ చేయించుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియాలో వదిలి కుర్రాళ్లకు మతి పోగొడుతున్నారు. ఆ హాట్ ఫొటో షూట్స్ వల్ల ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటారు. ఇంతకు ముందు రోజుల్లో అయితే నచ్చిన హీరోయిన్ ఫొటోలని గోడలపై అతికించుకొని సంబరపడేవారు అభిమానులను.

కానీ ఇప్పుడు ప్రతీ ఒకరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఫొటోలన్నిటిని వాటిలో భద్రపరుచుకుంటున్నారు. అయితే అసలు ఇప్పుడు ఈ ఫోటోల గోలంతా ఏంటి అంటే ప్రముఖ మరాఠి నటి వనిత ఖరత్ తన నగ్న ఫొటోలకు సంబంధించిన విషయం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. అసలు విషయంలోకి వెళితే మరాఠీ నటి వనిత ఖతర్ నగ్న ఫొటోలని ఆమె స్నేహితుడు ఇంట్లో గోడలపై అతికించుకోవాలని అనుకున్నాడట. ఈ విషయం గురించి వనిత మీడియాకి చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

వనిత ఖతర్ తన నగ్న ఫొటోషూట్‌తో సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె నగ్న ఫొటో షూట్ చేసినప్పుడు తీవ్రంగా విమర్శలకు గురైయింది. అయితే ఆమెకు విమర్శల కంటే ఎక్కువగా ప్రశంసలు వచ్చాయని వనిత చెప్తుంది. ఇక ఆమె స్నేహితుడు ఒకతను వనిత నగ్న ఫొటోలో కొన్నిటిని ఫ్రేమ్ చేయించి ఇంట్లో గోడలకి పెట్టుకోవాలి అనుకుంటున్నా అని చెప్పాడట. ఆ సమయంలో వనిత చాలా ఎమోషనల్ అయ్యానని చెప్తున్నారు. అంతేకాకుండా చాలా మంది అమ్మాయిలు ఫోటో షూట్ బాగుంది అంటూ వనితకి మెసేజ్ లు పెట్టినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం వనిత ఇంత పేరు తెచ్చుకోడానికి ఆమె ఎంతో కష్టపడానని, ఎంత ఎదిగిన సింపుల్ గా ఉండడం అంటేనే ఇష్టం అని చెప్పుకొచ్చింది.