విరూపాక్ష సినిమాల్లో హీరో ఛాన్స్ నాకే వచ్చింది.. బిగ్ బాస్ అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్..?!

బుల్లితెర సీరియల్ నటుడు అంబటి అర్జున్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు సీరియల్స్ లో హీరోగా నటించిన ఈయన.. కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలో నటించి మెపించాడు. ఇక తాజాగా బిగ్‌బాస్‌ సీజన్ 7లో కంటెస్టెంట్ గా వ్యవహరించి భారీ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెండితెరపై ఎన్నో సినిమాలు అవకాశాలను అందుకుంటు.. న‌ట‌న పరంగా బిజీ అయ్యాడు. ఇక అర్జున్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో […]

అయ్యయ్యో.. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కి మన స్టార్ హీరో ఏకంగా రెండుసార్లు హ్యాండ్ ఇచ్చాడా.. అతనెవరంటే..?!

తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెర‌కెక్కించే ప్రతి సినిమాతో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ను ప్రేక్షకులుగా అందిస్తూ ఉంటాడు. అలాగే కచ్చితంగా మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉంటుంది. అందుకే శంకర్ సినిమాలకు మిగతా డైరెక్టర్ సినిమాలకు అసలు పోలికే ఉండదు. ప్రేక్షకులు కూడా శంక‌ర్‌ సినిమాలను అదేవిధంగా ఆదరిస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో శంకర్‌తో సినిమాలు చేసే అవకాశం వస్తే బాగుండ‌ని స్టార్ […]

నాకు రూ.45 లక్షలు ఇస్తే హౌస్ నుంచి నేనే వెళ్ళిపోతా.. బిగ్ బాస్ అమర్ సెన్సేషనల్ కామెంట్స్..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ తెలుగు హీరోస్ తో అంతిమపోరు ముగియనుంది. టైటిల్ ఎవరు గెలుచుకుంటారు అనే అంశంపై ప్రేక్షకులకు బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఫినాలే ఎపిసోడ్ అంటే హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల్లో హడావిడి మొదలైపోతుంది. బిగ్బాస్ సీజన్ సెవెన్ చూస్తే మాత్రం అలాంటివి ఏమీ కనిపించడం లేదు. మరీ తాజాగా శనివారం జరిగిన హైలెట్స్ గురించి ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం. ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ కావడంతో నిన్న […]

గ్రాండ్ ఫినాలే సీక్రెట్ రివిల్.. హౌస్‌లోకి శ్రీముఖి తీసుకెళ్లిన రు. 20 ల‌క్ష‌లు ఎవ‌రు కొట్టేశారంటే..!

గ్రాండ్గా జరగబోతుంది. అయితే ఇటీవల ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన ఓ సీక్రెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలైందట. ఫైనల్ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఫినాలేలో ముగ్గురు, నలుగురు సభ్యులు హౌస్ లో ఉన్నప్పుడు నాగార్జున కొందరు గెస్ట్‌లని లోపలికి పంపి.. డబ్బు ఆశ చూపించి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించ‌డ్ ఎప్పుడు కామన్ గానే జరుగుతుంది. గత ఫైనల్‌లో […]

టికెట్ టూ ఫినాలేలో గెలిచి నేరుగా టాప్ 5కి వెళ్లిన ఆ కంటిస్టెంట్.. అసలు ఊహించలేరు..?!

బిగ్‌బాస్ సీజన్ 7 ఫైనల్ కు చేరడంతో టాస్కులు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. టికెట్ టూ ఫినాలే అస్త్ర.. పోటీ చివరి దశకు చేరుకుంది. బిగ్‌బాస్ పెట్టిన గేమ్ లో ఎక్కువగా అర్జున్, రైతుబిడ్డ టాస్కులు గెలుచుకుంటే పాయింట్లు సంపాదించారు. అమర్ మాత్రం అందరి దగ్గర పాయింట్లు అడిగి తీసుకొని టాప్ స్థానంలో నిలబడ్డాడు. నిజానికి అతనికి ఎవరు పాయింట్లు ఇవ్వకపోయినా టాప్ మూడు, నాలుగు స్థానాల్లో ఉండేవాడు. కానీ ఎక్కడ రేసులో నుంచి అవుట్ అయిపోతాను […]

అర్జున్ కూతుర్ని చేసుకోవడానికి ఐశ్వర్య కు కాబోయే మామ పెట్టిన కండిషన్ ఏమిటంటే..?

తెలుగు కన్నడ తమిళ్ వంటి బాసరలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన యాక్షన్ కింగ్ అర్జున్ సార్జ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవల తన కూతురు ఐశ్వర్య ప్రేమించిన అబ్బాయితో నిశ్చితార్థం కూడా చేయడం జరిగింది.త్వరలోనే పెళ్లికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.. ఐశ్వర్య నటించిన రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ప్రస్తుతానికి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది ఈ ముద్దుగుమ్మ. ఈ సమయంలోనే ఐశ్వర్య నటుడు తంబి రామయ్య […]

ఆ స్టార్ హీరో కొడుకుతో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి..!!

తెలుగు ,తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం పలు సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ అదే రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్గా లియో సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించడం జరిగింది. ఈ సినిమాతో అర్జున్ కు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభించాయి.. హీరో అర్జున్ కి ఇద్దరు అమ్మాయిలు ఉన్న సంగతి కూడా […]

అడ్డంగా దొరికేశారు.. విజ‌య్ ‘లియో’ స్టోరీని ఎక్క‌డ నుంచి లేపేశారో తెలుసా?

మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ `లియో` ఫైన‌ల్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ముస్తాబ‌వుతోంది. కమల్ హాసన్ కు `విక్రమ్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందించిన డైరెక్ట‌ర్‌ లోకేష్ కనగరాజ్, కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబోలో రూపుదిద్దుకున్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌రే లియో. ఇందులో విజ‌య్ కు జోడీగా త్రిష న‌టిస్తే.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ […]

అందుకే లియో సినిమాలో నటించలేదు.. విశాల్ కామెంట్స్ వైరల్..!!

విక్రమ్ సినిమా తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.. అలా కోలీవుడ్ హీరో విజయ్ దళపతితో లియో సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా అర్జున్ తో పాటు,సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కాబోతోంది. నటుడు విశాల్ ,ఎస్ జె సూర్య […]