స్విమ్మింగ్ పూల్ లో అందాలతో హీట్ పుట్టిస్తున్న అమలాపాల్..!!

పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలో నైనా సరే నటించడానికి వెనుకాడని హీరోయిన్లలో అమలాపాల్ ముందు వరుసలో ఉంటుంది. ఈ అమ్మడు న్యూడ్ గా అయినా సరే ఎలాంటి సీన్లలో ఆయన సరే నటించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఆమె పేరుతో విడుదలైన సినిమా లో ఈమె న్యూడ్ గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటూ కుర్రకారులకు అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

ప్రస్తుతం అమలాపాల్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఒంటరిగా వెకేషన్కు వెళ్లిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమలాపాల్ వివిధ ప్రాంతాలలో తిరుగుతూ అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నట్టుగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

తాజాగా అమలాపాల్ బికినీలో జలకాలాడుతూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది బికినీలో తన నిలువెత్తు అందాలను చూపిస్తూ కుర్రకారుల గుండెల్లో కీటుపుట్టించేలా చేస్తోంది.

ఫోటో ఫోటోకు సైతం హాట్ డోస్ పెంచేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈమె పరువాల వేడికి స్విమ్మింగ్ పూల్ కూడా ఆవిరయ్యేలా పోతుంది అంటూ నెట్ జనరల్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ వేసవిలో కూడా బికినీలో అమలాపాల్ క్లోజప్పుగా కనిపించలేదు. కానీ.. ఈ అమ్మడు అందాలు మాత్రం కుర్ర కారులను ఊరిస్తున్నాయి ఇంత హాటుగా అమలాపాల్ ఎప్పుడు ఫోజులు ఇవ్వలేదని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)