డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసినా కూడా పెను సంచలనంగా మారుతూనే ఉంటుంది.. ముఖ్యంగా గతంలో అంతా నా ఇష్టం అంటూ ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.తాను ఎలా ఉంటాడో నిజాన్ని నిక్కచ్చిగా ఆ పుస్తకంలో రాయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా నిజం అనే ఒక పేరుతో ఒక ఛానల్ ని కూడా ప్రారంభిస్తున్నాడు. నిజం ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాలు బట్టబయలు అయ్యేలా చేయడమే అన్నట్లుగా సమాచారం. తనదైన స్టైల్గా రాంగోపాల్ వర్మ దీనిని […]
Tag: hilight
విరూపాక్ష-2 పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరంతేజ్..!!
హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఫర్ఫెక్ట్ త్రిల్లర్ సినిమాగా సంబంధించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. థియేటర్లో ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసులు చేసి రూ .50 కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తోంది. విడుదలైన ఈ చిత్రం ఒక […]
జిమ్ములో డాన్స్ వేస్తూ కుమ్మేస్తున్న కోహ్లీ -అనుష్క శర్మ..!!
టీం ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా.. క్యాచ్ అందుకొని మరి స్టాండ్ లో ఉన్న తన భార్య అనుష్కకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు కోహ్లీ. అందుకు సంబంధించి వీడియోలు ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]
డైలమాలో పడ్డ అనసూయ కెరియర్..?
జబర్దస్త్ యాంకర్ అనసూయ జబర్దస్త్ తో వచ్చిన క్రేజుతో ఎన్నో సినిమాలలో నటించింది. కొన్ని సినిమాలలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించిన అనసూయ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించి మెప్పించింది. అయితే గతంలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. సినిమాలలో యాక్టింగ్ కోసమే అనసూయ జబర్దస్త్ కూడా గుడ్ బై చెప్పిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు రచించిన […]
రీ రిలీజ్ లో ఆ రికార్డు దక్కించుకున్న ఏకైక హీరో ఎన్టీఆరే..?
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ బాగానే కొనసాగుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ తదితర హీరోలు సైతం సినిమాలు రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కలెక్షన్ల పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రిలీజ్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన 2023 న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సింహాద్రి సినిమాని రీ రిలీజ్ […]
పవన్ కళ్యాణ్ వల్లే రవితేజ స్టార్ హీరో అయ్యాడని మీకు తెలుసా?
రవితేజ.. అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జన్మించిన ఈయన.. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలను పోషించాడు. 1997 లో కృష్ణవంశీ తీసిన `సింధూరం`లో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు. ఆ తర్వాత `నీ కోసం` మూవీతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఇట్లు […]
`అమిగోస్` దెబ్బకు అడ్రస్ లేకుండా పోయిన ఆషికా.. ఇప్పుడే స్థితిలో ఉందో తెలుసా?
ఆషికా రంగనాథ్.. ఈ ముద్దుగుమ్మ `అమిగోస్` మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఇది ఆమెకు తొలి చిత్రం కాదు. కన్నడ కుటుంబంలో జన్మించిన ఈ బ్యూటీ 2016లోనే `క్రేజీ బాయ్` మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కన్నడలోనే దాదాపు డజన్ చిత్రాల్లో నటించింది. నటిగా మంచి మార్కులే పడినా.. స్టార్ హోదా మాత్రం దక్కలేదు. అయితే `అమిగోస్` మూవీతో తన దశ తిరిగిపోతుందని ఆషికా భావించింది. నందమూరి కళ్యాణ్ రామ్ […]
`విరూపాక్ష` డైరెక్టర్ కార్తీక్ వర్మ బ్యాక్గ్రౌంట్ ఏంటి.. అతడి మొదటి సినిమా ఏదో తెలుసా?
గత వారం విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ `విరూపాక్ష`. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఈ మూవీని డైరెక్ట్ చేసిన కార్తీక్ వర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. గత […]
బాలయ్య సినిమాలో తారకరత్న పాత్రలో ఆ స్టార్ హీరో..!!
ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. తాజాగా డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా శరవేగంగా జరుగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించాక శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే బాలయ్య సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది దీంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడింది. తాజాగా […]









