అందుకే అతని చెంప పగలగొట్టిన సంయుక్త మీనన్..!!

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హీరోయిన్ సంయుక్త క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె డేరింగ్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఇమే పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. సంయుక్త […]

`విరూపాక్ష‌` వ‌సూళ్ల వ‌ర్షం.. 4 రోజుల్లోనే ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టించిన చిత్రం `విరూపాక్ష‌`. కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఏప్రిల్ 21న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట‌కే పాజిటివ్ టాక్ రావ‌డంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. వీకెండ్ పూర్తి అయ్యే స‌మ‌యానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.36 కోట్లు షేర్ రాబ‌ట్టించిన ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 20.82 […]

పెళ్లయిన హీరో పై మోజు పడుతున్న రకుల్ ప్రీతిసింగ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. దాదాపుగా టాలీవుడ్ లో ఉండే అందరి హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరో నాగార్జునతో […]

ఆ అత్యాశ‌ వ‌ల్లే కృతి శెట్టి కెరీర్ నాశ‌నం అయిందా?

ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి.. ఆ వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. కెరీర్‌ ఆరంభంలోనే వరుసగా మూడు హిట్స్ పడడంతో కృతి శెట్టిని గోల్డెన్ లెగ్‌ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. యూత్ లో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఏర్పడింది. అదే సమయంలో కృతి శెట్టి త‌న రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేసింది. ఉప్పెనకు రూ. […]

తన మరణాన్ని ముందు అంచనా వేసిన కమెడియన్ ధర్మవరం సుబ్రహ్మణ్యం..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటుడు కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఈయన మరణించి ఇప్పటికీ 10 సంవత్సరాలు పైనే కావస్తోంది. 2013లో లివర్ క్యాన్సర్ తో మరణించిన ఈయన కుమారుడు రవి బ్రహ్మ తేజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుమారుడు మాట్లాడుతూ.. తన తండ్రి తమకు కష్టం తెలియకుండా పెంచారని ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేము ఇప్పటికే […]

`బిచ్చ‌గాడు` వంటి సూప‌ర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న శ్రీ‌కాంత్‌.. కార‌ణం తెలిస్తే షాకే!

బిచ్చ‌గాడు.. ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండి పోయే చిత్రాల్లో ఒక‌టి. విజయ్ ఆంటోనీ హీరోగా శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తమిళంలో మార్చి 4, 2016 న విడుదలై సంచ‌ల‌న విష‌యాన్ని న‌మోదు చేసింది. ఆ త‌ర్వాత ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేశాడు. అయితే ఇక్క‌డ కూడా బిచ్చ‌గాడు మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టించింది. తమిళంలో కంటే […]

అభిమానులనే విసుకు పుట్టించేలా చేస్తున్న పవన్ సినిమా..!!

డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికీ రెండు సంవత్సరాలు పైనే కావస్తున్న ఇప్పటివరకు ఈ సినిమా విడుదల విషయంపై క్లారిటీ రాలేదు. ఈ చిత్రం 17వ శతాబ్దం నాటి కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రం గత ఏడాది చివరిలో విడుదలవుతుందని తెలుపగా.. కానీ ఇప్పటికీ విడుదల కాలేదు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం […]

కొత్త ఇల్లు కొన్న అలియా భ‌ట్‌.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. గ‌త ఏడాది `ఆర్ఆర్ఆర్‌`తో సౌత్ ఇండ‌స్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో.. అలియా సౌత్ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఇక‌పోతే ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో […]

ప్రేమ లేదంటునే బాయ్ ఫ్రెండ్ తో షికార్లు కొడుతున్న తమన్నా.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి మంచి సినిమాలలో నటించింది హీరోయిన్ తమన్నా. అయితే ఈమధ్య తనకి కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పవచ్చు. అయితే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉందని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు అలాగే కలిసి నటిస్తున్నారు. కానీ వీళ్లిద్దరు చేస్తున్న పనులు అభిమానులకు అసలు అర్థం కావడం లేదు. అయితే ఒకరితో ఒకరు డేటింగులు కలిసి తిరగడాలు ఇలాంటివన్నీ […]