పెళ్లయిన హీరో పై మోజు పడుతున్న రకుల్ ప్రీతిసింగ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. దాదాపుగా టాలీవుడ్ లో ఉండే అందరి హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరో నాగార్జునతో కూడా ఇమే రొమాన్స్ చేయడం జరిగింది.

Rakul Singh on Twitter: "Happppy happppy bdayyyyy my fav @alluarjun !!  Wishing you the bestestttt of everything.. #puspha first look is just wow  !! May you have a blockbuster , healthy and
అలా తెలుగులో అవకాశాలు మాత్రం తగ్గుతూనే వచ్చాయి ఈ క్రమంలోనే బాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో సక్సెస్ను అందుకోలేక పోయింది. అవకాశాలు అయితే వస్తూ ఉన్న సక్సెస్ కాలేకపోవడంతో తిరిగి టాలీవుడ్ వైపు చూస్తోంది.. తెలుగు తమిళంలో పలు సినిమాలలో నటించిన ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.

Allu Arjun posted on Instagram: “Sarrainodu 🔥 #rakulpreetsingh &  @alluarjunonline” • See 602 photos and videos on t… | Allu arjun hairstyle,  Stylish, Actors images
టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో తో మరోసారి నటించాలని ఉంది అంటూ తెలిపింది.. అయితే ఆ హీరో ఎవరో కాదు అల్లు అర్జున్ అల్లు అర్జున్ తో మరొకసారి నటించాలని ఉంది అంటూ కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది. గతంలో వీళ్ళిద్దరూ కాంబినేషన్లో సరైనోడు సినిమా విడుదల అయింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయం కావడంతో పాటు రకుల్, బన్నీ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో మరొకసారి ఇప్పుడు అల్లు అర్జున్తో నటించాలని ఆశపడుతోంది ఈ ముద్దుగుమ్మ. మరి సరైన అవకాశం వస్తుందేమో చూడాలి మరి.