ప్రేమ లేదంటునే బాయ్ ఫ్రెండ్ తో షికార్లు కొడుతున్న తమన్నా.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి మంచి సినిమాలలో నటించింది హీరోయిన్ తమన్నా. అయితే ఈమధ్య తనకి కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పవచ్చు. అయితే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉందని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు అలాగే కలిసి నటిస్తున్నారు. కానీ వీళ్లిద్దరు చేస్తున్న పనులు అభిమానులకు అసలు అర్థం కావడం లేదు.

Tamannaah Bhatia, Vijay Varma Drive Back Home Together After Romantic Date; Watch Video

అయితే ఒకరితో ఒకరు డేటింగులు కలిసి తిరగడాలు ఇలాంటివన్నీ చూస్తుంటే వీరిద్దరి మధ్య స్నేహమేనా ఇంకేమైనా ఉందా లేదంటే కేవలం టైంపాస్ డేటింగ్ గా అన్నట్టుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఇక పెళ్లి గురించి మాత్రం వీరిద్దరూ స్పందించలేదు.ఇంతకు వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అంటూ పలు రకాల పుకార్లను పుట్టిస్తున్నారు నెటిజన్స్.. అంతేకాకుండా ఈ జంట ఎన్నోసార్లు షికార్లు చేస్తూ కెమెరా కంటికి చిక్కడం జరిగింది. తాజాగా మరోసారి డిన్నర్ కి వెళ్తూ కనిపించారు ఈ జంట. దీంతో కారు బయట ఉన్న తమన్న భై చెప్పి వెళ్లిపోయింది.

ఇక విజయ్ వర్మ డ్రైవర్ సీట్ లో కూర్చోగా తన పక్కనే తమన్నా కూర్చొని భై చెప్పి వెళ్లిపోయారట. తమన్నా నైట్ డేట్ లో కనిపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దింతో అభిమానులు వారిద్దరిపై పలు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది తమన్నాకు తగిన జోడి కాదని వీరిద్దరిని చూస్తే కాఫీ డికాషన్ లా ఉన్నారని మరికొందరు నిజమైన ప్రేమ జంటల్లా ఉన్నారని ప్రశంసించారు. మరి ఈ ప్రేమ టైం పాస్ ప్రేమ లేకపోతే పెళ్లి వరకు వెళుతుందో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)