జిమ్ములో డాన్స్ వేస్తూ కుమ్మేస్తున్న కోహ్లీ -అనుష్క శర్మ..!!

టీం ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా.. క్యాచ్ అందుకొని మరి స్టాండ్ లో ఉన్న తన భార్య అనుష్కకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు కోహ్లీ. అందుకు సంబంధించి వీడియోలు ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Virat Kohli and Anushka Sharma's 'Dance Pe Chance' is a perfect way to  start your Monday. Watch - India Today

ఈ సమయంలోనే అనుష్క శర్మ మరొక వీడియోని షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది . జిమ్ములో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఒక పంజాబీ పాటను ఎంపిక చేసుకొని.. తన భర్తతో కలిసి డాన్స్ వేస్తోంది అనుష్క శర్మ జిమ్ములో కోహ్లీ మరియు అనుష్క చేసిన ఈ డ్యాన్స్ అభిమానులను ఫిదా చేసేలా కనిపిస్తోంది. అనుష్క ఈ వీడియోని షేర్ చేసిందా లేదా అలా షేర్ చేసిన కొన్ని గంటలలోనే లక్షల్లో లైక్స్ షేర్స్ లభించాయి.. ఈ వీడియోలో అనుష్క శర్మ కోహ్లీ చాలా స్టైలిష్ గా క్రేజీ కపుల్స్ గా కనిపించారు.

Virat Kohli, Anushka Sharma's 'Dance Pe Chance' Video Inspires Memes on  Twitter

డాన్స్ జోరుగా చేస్తున్న సమయంలో చివర్లు కోహ్లీ కాలు పట్టుకున్నట్లుగా ఉంది దాంతో నెమ్మదిగా పక్కకు వెళ్లారు. కోహ్లీ డాన్స్ వేయడమంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు.. హీరోయిన్గా ఉన్నా అనుష్క శర్మకు మాత్రం ఈ డ్యాన్స్ చాలా ఈజీగా వేసింది. ఈ మధ్యకాలంలో అనుష్క శర్మ లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోని నటిస్తోంది. అనుష్క శర్మ కోహ్లీకి ఒక పాప ఉన్న సంగతి తెలిసింది ఈ పాపకు సంబంధించిన వీడియోలను రివిల్ చేస్తూ ఉంటారు కోహ్లీ,అనుష్క శర్మ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)