ఈ మధ్యకాలంలో వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతూ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం . స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలను ఓపెన్ గా బయటపెట్టేసే వేణు స్వామి .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ క్రికెటర్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రెసెంట్ ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను బయటపెట్టే వేణు […]
Tag: Anushka Sharma
భర్త పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన అనుష్క శర్మ..!!
ఊహించినట్లుగానే ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ సైతం ప్రపంచ కప్ ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ పైన 70 పరుగుల తేడాతో గెలవడం జరిగింది.. గతంలో న్యూజిలాండ్ చేతులు ఎదురైన ఓటమికి బదులుగా ఇప్పుడు తీర్పు ఇచ్చినట్లుగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. భారత్ తరపున బౌలింగ్ వేసిన మహమ్మద్ షమీ 7 వికెట్లు తీయడం జరిగింది. ఇక బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ […]
ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన విరాట్ అనుష్క..!!
గత కొద్ది రోజుల క్రితం ముంబైలో విరాట్, అనుష్క ఒక హాస్పెటల్ నందు కనిపించడంతో ఆ సమయంలో అనుష్క కాస్త లావుగా కనిపించడంతో పలువురు ఫోటోగ్రాఫర్లు సైతం అనుష్క శర్మ గర్భవతి అవ్వడం వల్లే మీడియా కనిపించకుండా తిరుగుతున్నారంటూ పలు రకాలుగా వార్తలను సృష్టించారు..ఈ విషయం ప్రముఖ జాతీయ మీడియాలో అనేక రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉండడంతో అనుష్క, విరాట్ దంపతులు రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం వైరల్ గా మారుతూనే ఉంది. త్వరలోనే ఈ విషయాన్ని […]
గుడ్‌న్యూస్.. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న అనుష్క-విరాట్ కోహ్లీ!?
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. 2017లో వీరిద్దరూ ఇటలీలో అత్యంత ఘనంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అభిమానులు వీరిద్దరినీ కలిసి ముద్దుగా విరుష్క అని పిలుచుకుంటారు. ఈ దంపతులు 2021లో తమ ఫస్ట్ చైల్డ్ ను ఆహ్వానించారు. పండంటి ఆడబిడ్డకు అనుష్క శర్మ జన్మనిచ్చింది. ఆమె పేరు వామిక. అయితే వామిక పుట్టినప్పటి నుంచి […]
నాకు ఆ హీరోలతో పెళ్లి అయిపోయింది, ఇంకా పెళ్ళెందుకు: అనుష్క
టాలీవుడ్ నటి అనుష్క శెట్టి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ప్రస్తుత జెనరేషన్లో వున్న చెప్పుకోదగ్గ నటీమణులలో హీరోయిన్ అనుష్క ఒకరు. ఆమె ప్రత్యేకత ఏమంటే, ముఖ్యంగా తన హైట్, పర్సనాలిటీ ఇక్కడ ఇంకే నాటికి కూడా ఉండదు. దాంతో ఇక్కడ కుర్రకారు అనుష్క శెట్టి అంటే పడి చస్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో […]
అడ్డంగా బుక్కైన అమితాబ్- అనుష్క.. చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరికలు!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, స్టార్ బ్యూటీ అనుష్క శర్మ అతికి పోయి అడ్డంగా బుక్కైయ్యారు. రీసెంట్ గా అమితాబ్ రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ కి వెళ్లేందుకు ఓ రైడర్ బైక్ ఎక్కగా.. అతడు అమితాబ్ ను గమ్యానికి చేర్చారు. అంతేకాదు, బైక్ పై వెళ్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. సదరు బైకర్‌కు థాంక్స్ కూడా చెప్పారు అమితాబ్. మరోవైపు హీరోయిన్ అనుష్క శర్మ సైతం ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి బైక్ పై వెళ్లింది. […]
జిమ్ములో డాన్స్ వేస్తూ కుమ్మేస్తున్న కోహ్లీ -అనుష్క శర్మ..!!
టీం ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా.. క్యాచ్ అందుకొని మరి స్టాండ్ లో ఉన్న తన భార్య అనుష్కకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు కోహ్లీ. అందుకు సంబంధించి వీడియోలు ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]
అనుష్క కెరీర్ నాశనం చేసేందుకు ఆ దర్శకుడు పెద్ద ప్లాన్, ట్వీట్ వైరల్!
బాలీవుడ్ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్‌ను హీరోయిన్లు, ఇతర నటీమణులు ఒక్కొక్కరు బయట పెడుతూ సంచలనాలకు తెర తీస్తున్నారు. డ్రగ్స్, నెపొటిజం, మర్డర్స్, కాస్టింగ్ కౌచ్, ఒకరినొకరు తొక్కేయడం వంటి ఎన్నో చీకటి కోణాలు హిందీ సినిమా పరిశ్రమలో ఉన్నట్లు నటీమణులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ముఖ్యంగా కొందరిపైనే వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ ఒకరని చెప్పవచ్చు. బాలీవుడ్‌లో ఎన్నో హిట్లతో ఒక రాజు లాగా కొనసాగిన కరణ్ జోహర్ ఇప్పుడు మాత్రం […]
సమంత పోస్ట్ పై అనుష్క శర్మ స్పందన ఇదే!
తెలుగు సినిమా పరిశ్రమను ఒకసారి పరిశీలిస్తే నేటి నటీమణులలో అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సమంత ఒకరు. ఇక ఆమె గురించి ప్రత్యేకంగా తెలుగు జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా “ఏం మాయ చేసావే” మూవీతోనే తెలుగు సినిమా ప్రేక్షల మనసులను కొల్లగొట్టింది సామ్. అంతేకాకుండా ఆ సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్య మనసుని కూడా మాయ చేసి ఆఖరికి అతగాడికి ఇల్లాలు అయిపోయింది. […]