డైరెక్టర్ ప్రశాంత్ నిల్, హీరో యశ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. కన్నడ సినీ ఇండస్ట్రీ ఇన్ని అద్భుతాలు చేస్తుందా అని ఆశ్చర్యపరిచేలా ఈ సినిమా పలు రికార్డులను సైతం సృష్టించింది. ఈ చిత్రంలో నటించిన నటీమణులందరూ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ అందుకున్నారు. ఇందులో నటించిన ఆండ్రి మాళవిక అవినాష్ కూడా ఒకరు. ముఖ్యంగా ఈమె చెప్పే డైలాగులు […]
Tag: hilight
సమంత గ్యారేజ్లో ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నాయో తెలిస్తే నోరెళ్లబెడతారు!
సుధీర్గకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న అందాల భామ సమంత పుట్టినరోజు నేడు. 1987 ఏప్రిల్ 28న జన్మించిన సమంత 36వ ఏట అడుగుపెట్టారు. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సమంత బర్త్డే సందర్భంగా ఈ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత కార్ల కలెక్షన్ గురించి ఓ న్యూస్ […]
బాక్సాఫీస్ ను షేక్ చేసిన `విరూపాక్ష`.. వారం రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?
`విరూపాక్ష` మూవీతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. రాజీవ్ కనకాల, సునీల్, శ్యామల, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏప్రిల్ 21న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. టాక్ అనుకూలంగా ఉండటం, పోటీగా ఏ సినిమా లేకపోవడంతో విరూపాక్ష బాక్సాఫీస్ ను ఓ రేంజ్ […]
రవితేజ సాయాన్ని మరవని సునీల్.. ఫైనల్ గా రుణం తీర్చేసుకున్నాడు!
మాస్ మహారాజా రవితేజ హీరోగా కొనసాగుతూనే.. మరోవైపు నిర్మాతగా సత్తా చాటాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్టీ టీమ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా ఈయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమే `చాంగురే బంగారు రాజా`. `కేరాఫ్ కంచరపాలెం` నటుడు కార్తీక్ రత్నం ముఖ్యపాత్రలో కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సతీష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోల్డీ నిస్సీ, రవిబాబు, సత్య, ఎస్తర్ నోరాన్హా, నిత్యశ్రీ […]
ఆ హీరోని చూసి ముఖం మీదే తలుపులు వేసిన శ్రీదేవి.. కారణం..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి అందాల తారగా పేర్కొంది.ఇమే అందచందాలతో నటనతో కట్టు బొట్టుతో అందరినీ ఆకట్టుకుంది. శ్రీదేవి కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా కన్నడ , కోలీవుడ్,బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి విజయాలను అందుకుంది. బాలీవుడ్ లో దశాబ్దాల పాటు పనిచేసిన శ్రీదేవి భారత దేశపు తొలి మహిళ సూపర్ స్టార్ గా పేరు సంపాదించింది. శ్రీదేవి ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించింది. కానీ కేవలం ఒక్క హీరోతో మాత్రమే ససి మిర […]
కాకరేపుతున్న జాన్వీ అందాలు.. డ్రెస్ ఇంకొంచెం జారితే పరువాల వరదే..!
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలోనే సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30`లో జాన్వీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ పాన్ ఇండియా మూవీతో తన జాతకం మారనుందని.. నేషనల్ వైడ్ గా పాపులర్ […]
పవన్ కళ్యాణ్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్..!!
మెగా కుటుంబంలోని నటులు సైతం వారి కుటుంబ సభ్యులను చిన్నమాట అంటే చాలు అటు మెగా కుటుంబంతోపాటు అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో సినిమాలలో బిజీగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక విషయాలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. మరి కొన్ని సందర్భాలలో ట్రోల్ అవుతూ కూడా ఉంటాయి. ముఖ్యంగా నాగబాబు మెగా కుటుంబంపై వచ్చే ఎలాంటి వార్తల పైన స్పందిస్తూ ఉంటారు. తాజాగా […]
సీక్రెట్ ప్లేస్ లో సంయుక్త టాటూ.. అందులో ఇంత అర్థం ఉందా?
భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో విజయపరంపర కొనసాగిస్తున్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. రీసెంట్ గా `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో సంయుక్త ఖాతాలో నాలుగో హిట్ […]
ట్విట్టర్ టాక్.. మిస్ ఫైర్ అయిన `ఏజెంట్` ఆపరేషన్!
అఖిల్ అక్కినేని, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ `ఏజెంట్`. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో పలు చోట్ల షోలు […]









