కాక‌రేపుతున్న జాన్వీ అందాలు.. డ్రెస్ ఇంకొంచెం జారితే ప‌రువాల వ‌ర‌దే..!

దివంగ‌త న‌టి శ్రీ‌దేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లోనే సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30`లో జాన్వీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఈ పాన్ ఇండియా మూవీతో త‌న జాత‌కం మార‌నుంద‌ని.. నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అవుతాన‌ని జాన్వీ భావిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ఒక‌టి, రెండు ప్రాజెక్ట్స్ లో జాన్వీ భాగం అయింది.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే జాన్వీ లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతోంది. తాజాగా లాంగ్ ఫ్రాక్ లో య‌మా హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఎగ‌సిప‌డే ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ కాక‌రేపే విధంగా ఫోటోల‌కు పోజులిచ్చింది.

జాన్వీ క‌పూర్ తాజా ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. డ్రెస్ ఇంకొంచెం జారితే ప‌రువాల వ‌ర‌దే అంటూ జాన్వీ అందాల‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.